newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

ఓటు బీజేపికి కాదా? ఈటెలకేనా

29-10-202129-10-2021 18:50:20 IST
2021-10-29T13:20:20.398Z29-10-2021 2021-10-29T13:20:18.238Z - - 05-12-2021

ఓటు బీజేపికి కాదా? ఈటెలకేనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నియోజకవర్గంలో ఎక్కడ ఈటల రాజేందర్ కు, బీజేపీకి బలముందో, అక్కడే బిజెపి బలం మీద దెబ్బ కొడుతున్నారు. దీంతో ఈటల రాజేందర్ తీవ్రమైన టెన్షన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పై పోరాటం చేస్తున్నప్పటికీ, ఈ పోరాటంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన అటు ఈటల రాజేందర్ లోను వ్యక్తమవుతున్నట్లుగా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ సైతం ఎన్ని వ్యూహాత్మక ఎత్తుగడలు వేసినా ఏం జరుగుతుందోనన్న ఆందోళనలోనే ఉంది. ఈటల రాజేందర్ కు ప్రజా మద్దతు ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే, ఈసారి ఎన్నికలలో అధికార పార్టీ సింబల్ కు పోలిన సింబల్స్ తో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువగా బరిలోకి దిగడం టీఆర్ఎస్ పార్టీకి టెన్షన్ గా తయారైంది. ప్రచారం చివరిదశ లో టిఆర్ఎస్ మంత్రులు సాధ్యమైనంతవరకు ప్రజలని ఆకట్టుకునే విధంగా తమ ప్రచార ప్రణాలికను రూపొందించుకున్నట్లు సమాచారం.

కేసీఆర్ ఓటమికి సరైన కారణాలు చెప్పిన ఈ పెద్దాయన

కేసీఆర్ ఓటమికి సరైన కారణాలు చెప్పిన ఈ పెద్దాయన

   03-11-2021


వై.ఎస్. జగన్ పాలన, పథకాల అమలు పై బద్వేల్ నియోజకవర్గ ప్రజల అభిప్రాయం

వై.ఎస్. జగన్ పాలన, పథకాల అమలు పై బద్వేల్ నియోజకవర్గ ప్రజల అభిప్రాయం

   30-10-2021


బద్వేల్ ఉప ఎన్నికల్లో గెలుపెవరిది?

బద్వేల్ ఉప ఎన్నికల్లో గెలుపెవరిది?

   30-10-2021


హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపెవరిది?

హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపెవరిది?

   29-10-2021


కాంగ్రెస్ లో సంక్షోభం... ఇందుకేనా? || పరకాలమ్ -1

కాంగ్రెస్ లో సంక్షోభం... ఇందుకేనా? || పరకాలమ్ -1

   09-10-2021


Tokyo Olympics 2020 : ఫెన్సింగ్ లో భవానీ దేవి

Tokyo Olympics 2020 : ఫెన్సింగ్ లో భవానీ దేవి

   26-07-2021


టోక్యో ఒలింపిక్స్ అప్డేట్

టోక్యో ఒలింపిక్స్ అప్డేట్

   26-07-2021


టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారత దేశపు పతాకాన్ని ఎగుర వేస్తారనే ఆశలను మోస్తున్న 10 మంది మహిళలు

టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారత దేశపు పతాకాన్ని ఎగుర వేస్తారనే ఆశలను మోస్తున్న 10 మంది మహిళలు

   24-07-2021


కేటీఆర్ సతీమణి శైలిమ పై రేవంత్ రెడ్డి ఆరోపణలు

కేటీఆర్ సతీమణి శైలిమ పై రేవంత్ రెడ్డి ఆరోపణలు

   19-07-2021


నా లోక్ సభ సభ్యత్వం రద్దు అనేది మీ కల: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

నా లోక్ సభ సభ్యత్వం రద్దు అనేది మీ కల: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

   19-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle