newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏపీలో డే కర్ఫ్యూ... సీఎం జగన్ సంచలన నిర్ణయం

03-05-202103-05-2021 15:38:18 IST
Updated On 03-05-2021 16:10:11 ISTUpdated On 03-05-20212021-05-03T10:08:18.123Z03-05-2021 2021-05-03T10:08:13.887Z - 2021-05-03T10:40:11.845Z - 03-05-2021

ఏపీలో డే కర్ఫ్యూ... సీఎం జగన్ సంచలన నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆళ్లనాని,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి:

కోవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో బెడ్స్ పెంచాలని సీఎం ఆదేశించారు

-  రాష్ట్రంలో నిర్ణీత సమయాల్లో కర్ప్యూ విధించాలని అధికారులు సూచించారు

-  ఉదయం 6నుంచి 12గంటల వరకు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాలనే అంశంపై చర్చించాం. 

-  మధ్యాహ్నం 12గంటల తర్వాత  కర్ప్యూ విధించేలా సీఎం ఆలోచిస్తున్నారు.  

-  ఎల్లుండి నుంచి కర్ప్యూ అమలు చేసే అవకాశం. 

-  కర్ప్యూ పెంపుపై మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటారు

తెలంగాణ బోర్డర్ వద్ద ఏపీ అంబులెన్స్ లు నిలిపివేత

తెలంగాణ బోర్డర్ వద్ద ఏపీ అంబులెన్స్ లు నిలిపివేత

   11-05-2021

జగన్ మోడీకి భజన చేస్తున్నారు : తులసి రెడ్డి

జగన్ మోడీకి భజన చేస్తున్నారు : తులసి రెడ్డి

   10-05-2021

కరోనా తీవ్రత జూలై 20వరకు... స్వరూపానందేంద్ర స్వామి

కరోనా తీవ్రత జూలై 20వరకు... స్వరూపానందేంద్ర స్వామి

   09-05-2021

అవసరం ఉంది అంటే ఎంత ఖర్చైనా ఆర్డర్ పెట్టండి : సీఎం కేసీఆర్

అవసరం ఉంది అంటే ఎంత ఖర్చైనా ఆర్డర్ పెట్టండి : సీఎం కేసీఆర్

   06-05-2021

పక్క రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో కరోనా కంట్రోల్లో ఉంది : సీఎస్‌

పక్క రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో కరోనా కంట్రోల్లో ఉంది : సీఎస్‌

   06-05-2021

ఆక్సిజన్ సిలెండర్ లు బ్లాక్ చెయ్యొదు.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఆక్సిజన్ సిలెండర్ లు బ్లాక్ చెయ్యొదు.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి

   05-05-2021

ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోవడంపై స్పందించిన బాలయ్య

ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోవడంపై స్పందించిన బాలయ్య

   04-05-2021

పథకం ప్రకారం తనపై కుట్ర ఈటల రాజేందర్‌

పథకం ప్రకారం తనపై కుట్ర ఈటల రాజేందర్‌

   03-05-2021

పఠన కుతూహలం : గుంటూరు శేషేంద్ర శర్మ  నాదేశం - నా ప్రజలు అనే 'ఆధునిక మహాభారతం'

పఠన కుతూహలం : గుంటూరు శేషేంద్ర శర్మ నాదేశం - నా ప్రజలు అనే 'ఆధునిక మహాభారతం'

   03-05-2021

పఠన కుతూహలం : ఈ వారం మునిమాణిక్యం నరసింహారావు 'వెండికంచం'

పఠన కుతూహలం : ఈ వారం మునిమాణిక్యం నరసింహారావు 'వెండికంచం'

   28-04-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle