newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

ప్రపంచం పోరాడుతూనే ఉంది కానీ చైనా మాత్రం పురోగతి మార్గంలో ! ?

12-06-202112-06-2021 17:37:26 IST
2021-06-12T12:07:26.224Z12-06-2021 2021-06-12T12:07:23.541Z - - 05-12-2021

ప్రపంచం పోరాడుతూనే ఉంది కానీ చైనా మాత్రం పురోగతి మార్గంలో ! ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కరోనా వైరస్ మన దేశంలో సృష్టించిన గందరగోళం అంతా ఇంతా కాదు. మొదటి సారి కోవిడ్ కంటే ముందే ఈ విషయాన్ని కొందరు శాస్త్రవేత్తలు, మరి కొందరు పరిశీలకులు అందరినీ హెచ్చరించారు. కరోనా వైరస్ మనపై విధించబడిన కుట్ర అని, మన ఇల్లు తగలబడుతున్నప్పుడు మనము ఎటువంటి భయాలని పట్టించుకోకుండా ఆ మంటల్ని ఆర్పటానికి ప్రయత్నిస్తాము. అలాంటిది ఇంతటి మహమ్మారిని మాత్రం మనం సహజీవనం చేయాలి అన్నట్లుగా ఉంది మన పరిస్థితి. ఇటువంటి సమయంలో ఈ పరిస్థితులకి కారణమేమిటి ? ఇది కుట్రతో సంభవించినదా లేక, దానికై ఉద్భవించిన అసాధారణ పరిస్థితి అయ్యుండొచ్చా అనే అంచనా వేయవలసిన అవసరం మన మీద ఉంది. (ఫుల్ స్టోరీ కోసం వీడియో చూడండి)


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle