newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ జీతం, ఆఫీస్ లో పని చేసే వారి జీతం సమానంగా ఉండదు: గూగుల్

24-06-202124-06-2021 17:07:51 IST
Updated On 24-06-2021 19:56:29 ISTUpdated On 24-06-20212021-06-24T11:37:51.446Z24-06-2021 2021-06-24T11:37:48.162Z - 2021-06-24T14:26:29.258Z - 24-06-2021

ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ జీతం, ఆఫీస్ లో పని చేసే వారి జీతం సమానంగా ఉండదు: గూగుల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రిమోట్ వర్క్ కోసం వేతనం మరియు ప్రయోజనాలను లెక్కించడానికి గూగుల్ తన ఉద్యోగులకు గూగుల్‌ కొత్తగా ఒక టూల్‌ను ప్రవేశపెడుతుంది. కోవిడ్ -19 వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు కొత్త మార్పులను కొనసాగిస్తున్నాయి. వివిధ దేశాలలో వైరస్-ప్రేరిత లాక్డౌన్ ముందు ముందు కూడా కొనసాగే అవకాశాలు లేకపోలేదు, కంపెనీలు హైబ్రిడ్ వర్క్ సంస్కృతి నుండి శాశ్వత రిమోట్ వర్క్ కి మారుతున్నాయి.

గూగుల్ మంగళవారం ఒక ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది, ఇది రిమోట్ పని కోసం వేతనం మరియు ప్రయోజనాలను లెక్కించడానికి తన ఉద్యోగులకు వాళ్ళు ఉండే ప్రాంతం యొక్క కాస్ట్ అఫ్ లివింగ్ అథారితిన లెక్కలు వేస్తుంది. ఆ కొత్త టూల్ సదరు ఉద్యోగి ఉండే ప్రాంతం, ఆ ప్రాంతంలో కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అంటే హౌసింగ్ రెంట్ లు, ధరలు, లోకల్‌ జాబ్‌ మార్కెట్‌ తదితర అంశాలను ఆ టూల్‌ లెక్కలోకి తీసుకుంటుంది. ఇలా అన్ని లెక్కకట్టి ఆ ఉద్యోగికి ఎంత శాలరీ ఇవ్వాలన్నది ఆ టూల్‌ కౌంట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.  . దానితో పాటు ఆ ఉద్యోగులకు అదనంగా ఇంకేం సహకారం అందించాలనేది కూడా ఈ టూలే నిర్ణయిస్తుంది.    గూగుల్ మీట్ హ్యాండ్ రైజింగ్, మాట్లాడటం పూర్తయినప్పుడు చేతిని రైజ్ చేస్తుంది

ప్రపంచవ్యాప్తంగా 140,000 మంది ఉద్యోగులున్న గూగుల్, పాండమిక్ పోస్ట్ వర్క్ మోడల్‌లో 60 శాతం మంది ఉద్యోగులు వారంలో కొద్ది రోజులు మాత్రమే కార్యాలయాల్లో కలుస్తారని, మరియు 20 శాతం మంది కార్మికులు కొత్త కార్యాలయ స్థానాల్లో ఉంటారని ఆశిస్తున్నారు.

భారతదేశంలో ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి

భారతదేశంలో ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి

   20-09-2021


హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని పరిచయం చేసిన హోండా కంపెనీ

హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని పరిచయం చేసిన హోండా కంపెనీ

   19-09-2021


కాలింగ్, ఫోటోలు మరియు నావిగేషన్ ఫీచర్లతో షియోమి స్మార్ట్ గ్లాసెస్

కాలింగ్, ఫోటోలు మరియు నావిగేషన్ ఫీచర్లతో షియోమి స్మార్ట్ గ్లాసెస్

   14-09-2021


బ్యాటరితో కూడా హీరో స్ప్లెండ‌ర్ బైక్ నడుప వచ్చు..

బ్యాటరితో కూడా హీరో స్ప్లెండ‌ర్ బైక్ నడుప వచ్చు..

   07-09-2021


అమెజాన్ లో ఉద్యోగాల జాతర.. ప్రపంచ వ్యాప్తంగా 55,000 ఉద్యోగాలు

అమెజాన్ లో ఉద్యోగాల జాతర.. ప్రపంచ వ్యాప్తంగా 55,000 ఉద్యోగాలు

   02-09-2021


మార్కెట్లోకి మరో కొత్త ఈ స్కూటర్‌.. ఇది చాలా స్మార్ట్ సుమీ..

మార్కెట్లోకి మరో కొత్త ఈ స్కూటర్‌.. ఇది చాలా స్మార్ట్ సుమీ..

   25-08-2021


గుడ్ న్యూస్... ఇకపై వ్యాక్సిన్ స్లాట్‌లను ఇప్పుడు వాట్సాప్‌లో బుక్ చేసుకోవచ్చు

గుడ్ న్యూస్... ఇకపై వ్యాక్సిన్ స్లాట్‌లను ఇప్పుడు వాట్సాప్‌లో బుక్ చేసుకోవచ్చు

   24-08-2021


త్వరలో ఓలా ఎలక్ట్రిక్‌ కార్లు కూడా.. భవీష్‌ అగర్వాల్‌ వెల్లడి..

త్వరలో ఓలా ఎలక్ట్రిక్‌ కార్లు కూడా.. భవీష్‌ అగర్వాల్‌ వెల్లడి..

   22-08-2021


స్టార్ట్ అప్, స్మాల్ బిజినెస్ వారికి పేస్ బుక్ బంపర్ ఆఫర్

స్టార్ట్ అప్, స్మాల్ బిజినెస్ వారికి పేస్ బుక్ బంపర్ ఆఫర్

   20-08-2021


కంపెనీ దశనే మార్చేసిన ఓలా ఎలక్ట్రిక్‌ బైక్స్‌

కంపెనీ దశనే మార్చేసిన ఓలా ఎలక్ట్రిక్‌ బైక్స్‌

   19-08-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle