హైదరాబాద్ లో దేశంలో మొట్టమొదటి 5 జి నెట్ వర్క్ టెస్టింగ్
23-02-202223-02-2022 19:06:08 IST
2022-02-23T13:36:08.093Z23-02-2022 2022-02-23T06:05:10.780Z - - 27-05-2022

దేశంలోనే మొట్టమొదటి 5 జి నెట్ వర్క్ టెస్టింగ్ కి హైదరాబాద్ వేదికయ్యింది. 5జీ టెక్నాలజీకి సంబంధించిన స్వదేశీ సాంకేతికతో చేసిన టెస్టింగ్ విజయవంతమైంది. పూర్తిస్థాయిలో స్వదేశీ టెక్నాలజీతో 5జీ వైర్ లెస్ బ్రాడ్ బ్యాండ్ టెక్నాలజీని వైసిగ్ నెట్ వర్కు అనే స్టార్టప్ కంపెనీతో కలిసి ఐఐటీ హైదరాబాద్ షేర్ చేసుకుంది. దేశీయంగా డెవలప్ చేసిన 5జీ ఒరాన్ టెక్నాలజీ సాయంతో తొలిసారి డేటా కాల్ ను పరీక్షించారు. 5జీ లోకల్ టెక్నాలజీలో ఇదో కీలక ముందు అడుగుగా అభివర్ణిస్తున్నారు. తమ పరిశోధనలు 5జీతో పాటు.. ఫ్యూచర్ టెక్నాలజీల్ని డెవలప్ చేసేందుకు ఉపయోగపడుతుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి చెబుతున్నారు. 5జీ రంగంలో తాము డెవలప్ చేసిన టెక్నాలజీ దేశాన్ని ఆత్మనిర్భర్ గా మారుస్తుందన్న భావనను వ్యక్తం చేశారు. ఈ టెక్నాలజీని దేశీయంగా వైర్ లెస్ పరికరాల్ని తయారీ చేసే వారికి అందుబాటులో ఉంచుతున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా 5జీ టెక్నాలజీకి సంబంధించి స్వదేశీ సాంకేతికత సత్తా ఎంతన్న తాజా పరీక్షతో వెల్లడైందని చెప్పక తప్పదు.

భారతదేశంలో విడుదల కానున్న Motorola Edge 30
11-05-2022

అంగారకుడిపైకి మానవులు..!
09-05-2022

భారతదేశంలో రూ. 25,000లోపు ఉత్తమ స్మార్ట్ఫోన్లు..!
03-05-2022

ఎలక్ట్రిక్ బైక్ ల వరుస అగ్నిప్రమాదాలతో ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం
25-04-2022

'స్పేస్ బ్రిక్స్' ను అభివృద్ధి చేసిన ISRO
22-04-2022

స్పేస్ కమ్యూనికేషన్స్ కాంట్రాక్టులను దక్కించుకున్న Amazon, SpaceX ..!
21-04-2022

నాకు ఇల్లు లేదు : ఎలాన్ మస్క్
20-04-2022

ఇండియా మార్కెట్ లో మైక్రోమ్యాక్స్ ఇన్ 2C స్మార్ట్ఫోన్
18-04-2022

యాపిల్ IPhone 14 లో సరికొత్త ఫీచర్ ..!
17-04-2022

Xiaomi ఇండియా మాజీ ఎండీ కి ED సమన్లు
13-04-2022
ఇంకా