newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

మరో సంచలనం దిశగా రిలియన్స్ జియో

03-06-202103-06-2021 18:27:14 IST
2021-06-03T12:57:14.322Z03-06-2021 2021-06-03T12:57:08.917Z - - 22-06-2021

మరో సంచలనం దిశగా రిలియన్స్ జియో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

'కర్లో దునియా ముట్టీమే' అన్న స్లోగన్ తో టెలికాం రంగం లోకి రిలియన్స్ ప్రవేశించి పెను సంచలనం సృష్టించింది. అప్పటి వరకూ మొబైల్ ఫోన్ అంటే డబ్బున్న వాళ్ళకే అన్నట్టుగా సాగిపోతుంటే కేవలం 500 రూపాయలకే మొబైల్ ఫోన్ అందించి ఇండియా మొత్తం షేక్ చేసిన ఘనత రిలియన్స్ కే చెందింది. ఇక జియో ఫోర్ జి సేవలని ప్రారంభించి ఒక్కసారిగా రీచార్జ్ చార్జీలని, మొబైల్ డాటాని సామాన్యులకి అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా 5 జీ సేవలలోనూ సంచలనాలకి తెర లేపబోతోంది. ప్రస్తుతం 5జి మొబైల్ లు మార్కెట్ లో 20 వేల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి.

కానీ రిలయన్స్  5జీ మొబైల్ ధర కేవలం రూ.2,500 నుండి 5,000 మధ్యలో ఉండేలా ప్లాన్ చేస్తుంది. జూన్ 24న జరిగే వార్షిక వాటాదారుల సమావేశంలో రిలయన్స్ జియో 5జీ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు జియోబుక్ అని పిలవబడే సరసమైన ల్యాప్‌టాప్‌ను కూడా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌ 4జీ ఎల్టీఈ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత జియో ఓఎస్ మీద పనిచేయనుంది. దీంతో తన ప్రత్యర్ధ కంపెనీలకు చెక్ పెడుతూ జియో మరో సంచలనం క్రియేట్ చేయడానికి సిద్దపడుతోంది.

బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్ ని బాన్ చేయమని కేంద్ర మంత్రికి లేఖ

బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్ ని బాన్ చేయమని కేంద్ర మంత్రికి లేఖ

   13 hours ago


వాట్సాప్ మల్టీ-డివైస్ సపోర్ట్ వచ్చేస్తుంది

వాట్సాప్ మల్టీ-డివైస్ సపోర్ట్ వచ్చేస్తుంది

   21-06-2021


బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా 5 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటింది

బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా 5 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటింది

   20-06-2021


గూగుల్ మీట్ హ్యాండ్ రైజింగ్, మాట్లాడటం పూర్తయినప్పుడు చేతిని రైజ్ చేస్తుంది

గూగుల్ మీట్ హ్యాండ్ రైజింగ్, మాట్లాడటం పూర్తయినప్పుడు చేతిని రైజ్ చేస్తుంది

   19-06-2021


మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా తెలుగు తేజం.. సత్య నాదెళ్ళ

మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా తెలుగు తేజం.. సత్య నాదెళ్ళ

   17-06-2021


జీబ్రోనిక్స్ ZEB-FIT4220CH స్మార్ట్ వాచ్ విత్ కాలింగ్ ఫంక్షన్

జీబ్రోనిక్స్ ZEB-FIT4220CH స్మార్ట్ వాచ్ విత్ కాలింగ్ ఫంక్షన్

   17-06-2021


పబ్జి మొబైల్ ఇండియా అవతార్ లాగిన్ అవ్వడానికి ఓటీపీ తప్పనిసరి

పబ్జి మొబైల్ ఇండియా అవతార్ లాగిన్ అవ్వడానికి ఓటీపీ తప్పనిసరి

   16-06-2021


కొత్త చౌకైన స్మార్ట్‌ ఫోన్ కోసం ముఖేష్ అంబానీ యొక్క ప్రణాళికలు

కొత్త చౌకైన స్మార్ట్‌ ఫోన్ కోసం ముఖేష్ అంబానీ యొక్క ప్రణాళికలు

   16-06-2021


కొత్త ఐటి నియమాలు: ట్విట్టర్ భారతదేశానికి తాత్కాలిక చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమిస్తుంది

కొత్త ఐటి నియమాలు: ట్విట్టర్ భారతదేశానికి తాత్కాలిక చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమిస్తుంది

   16-06-2021


అద్భుత ఫీచర్లతో.. ఈ-స్కూటర్

అద్భుత ఫీచర్లతో.. ఈ-స్కూటర్

   16-06-2021


ఇంకా

Newssting


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle