newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

26-04-202126-04-2021 10:19:44 IST
2021-04-26T04:49:44.458Z26-04-2021 2021-04-26T04:49:28.712Z - - 14-05-2021

OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐఫోన్ తర్వాత ఆ ధరలో, ఆ ఫీచర్స్ తో ఉండే ఫోన్స్ వన్ ప్లస్. ఈ మొబైల్ స్టార్టింగ్ ధరే ముప్పై వేలు ఉంటుంది. ఇప్పుడు ట్రేండింగ్ లో ఉన్న మొబైల్స్ వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో, 8 టి. ఇక వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో విషయానికి వస్తే స్టోరేజ్, డిస్ప్లే, ఆపరేటింగ్ సిస్టమ్ (os), రామ్ ఇంచుమించు సమానంగా ఉన్నాయి. 

ఇక కెమెరా వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో డిజైన్ మొత్తం మారిపోయింది. వన్ ప్లస్ 9 ప్రో బ్యాక్ కెమెరాకు హస్సెల్ బ్లెడ్ వచ్చింది. ఇది 8ప్రో, 9 ప్రో కి చాలా డిఫరెన్స్ తీసుకొచ్చింది. 8 ప్రో లో లేని టిల్ట్ షిఫ్ట్, 8K  వీడియో, 4K 120 fps 9 ప్రోలో ఉన్నాయి. వీడియో జూమింగ్ 8 ప్రోలో 3X ఉంటె 9 ప్రోలో 2X కి తగ్గించారు. 9 ప్రోలో స్క్రీన్ రిజల్యూషన్ 120 hz నుంచి 1 hz వరకు వస్తుంది. ఇది 8 ప్రోలో లేదు. 8 ప్రోలో 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటె 9 ప్రోలో 50 వాట్ ఉంది. ఇది 9 ప్రోలో మెయిన్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. ఛార్జింగ్ ఫుల్ అవడానికి 8 ప్రో 1 హౌర్ తీసుకుంటే 9 ప్రోలో 35 నుంచి 40 నిమిషాలు సమయం తీసుకుంటుంది. 8 ప్రో కంటే 9 ప్రోలో టచ్ సెన్సిటివిటీ చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. దీనిని హైపర్ టచ్ అని అంటున్నారు. 

వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో కి ధర చాలా వరకు పెంచేసారు. ఈ రెంటికి మధ్య తేడా 10 వేల వరకు వ్యత్యాసం ఉంది. ఇక మొబైల్ వర్కింగ్ విషయానికి వస్తే రెంటికి పెద్ద తేడా లేదు. 10 వేలు ఎక్కువ పెట్టి  9 ప్రో తీసుకునే కంటే వన్ ప్లస్ 8 ప్రోనే బెటర్. 

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

   12-05-2021


టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

   09-05-2021


Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

   07-05-2021


కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

   03-05-2021


వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

   29-04-2021


వ్యాక్సిన్ కు సిద్ధం కండి..  18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

వ్యాక్సిన్ కు సిద్ధం కండి.. 18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

   23-04-2021


థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   22-04-2021


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle