newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

Nokia XR20: నోకియా మరో అద్భుతం.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను బండకేసి కొట్టిన, నీటిలో పడిన ఏమి కాదు

28-07-202128-07-2021 16:09:36 IST
Updated On 28-07-2021 16:23:39 ISTUpdated On 28-07-20212021-07-28T10:39:36.430Z28-07-2021 2021-07-28T10:39:33.738Z - 2021-07-28T10:53:39.113Z - 28-07-2021

Nokia XR20: నోకియా మరో అద్భుతం.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను బండకేసి కొట్టిన, నీటిలో పడిన ఏమి కాదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది. జియో పుణ్యమా అని డేటా ధరలు కూడా చౌకగా మారిపోయాయి. ఈరోజుల్లో ఫోన్ కేవలం మాట్లాడానికే కాకుండా బిజినెస్ చేయడానికి, సినిమాలు చూడటానికి, జిపిఎస్ ద్వారా లొకేషన్ వెతుక్కుని వెళ్ళడానికి ఇంకా చాలా వాటికి స్మార్ట్ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది. కానీ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు ఎక్కువగా భయపడేది ఫోన్ కింద పడితే ఇంకా అంతే పరిస్థితి, ఇంకో కొత్త ఫోన్ కొనుక్కోవడమే. ఎప్పుడు వచ్చే ఫోన్లు ఎక్కువ సెన్సిటివిటీ, పొరపాటున ఫోన్‌ చేయి జారిందో ఇక అంతే సంగతులు.

ఒకప్పుడు హార్డ్ మొబైల్ అని పేరు తెచ్చుకున్న మొబైల్ సంస్థ నోకియా మళ్ళీ నోకియా ఎక్స్‌ఆర్‌ 20 ని రిలీజ్ చేస్తుంది. ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకునేలా నోకియా ఈ ఫోన్ ను తయారుచేసింది. నోకియా ఎక్స్‌ఆర్‌ 20 వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఫోన్ సామర్ధ్యం గురించి రకాలుగా పరీక్షించారు. 

6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+డిస్‌ప్లేతో పాటు 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌ ఉంటుంది.

6 జీబీ ర్యామ్, 5 జీ కనెక్టివిటీతో స్నాప్‌డ్రాగన్ 480 చిప్‌సెట్.

ఎక్స్‌ఆర్‌ 20 లో రెండు కెమెరాలు మాత్రమే ఉన్నాయి - 48MP ప్రధాన కెమెరా మరియు 13MP అల్ట్రావైడ్ సెల్ఫీ కెమెరా అందించారు.  

నోకియా ఎక్స్‌ఆర్ 20 ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌తో వస్తుంది, ఫ్యూచర్ లో 12, 13, 14 వెర్షన్స్‌కు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. 

4,630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇది 18W వైర్డు లేదా 15W వైర్‌లెస్ ఛార్జింగ్ తో వస్తుంది. 

#Nokia #NokiaXR20 

ట్విట్టర్ కొత్త సిఇఓ భారతీయుడు పరాగ్ అగర్వాల్ వార్షిక వేతనం ఎంతంటే..

ట్విట్టర్ కొత్త సిఇఓ భారతీయుడు పరాగ్ అగర్వాల్ వార్షిక వేతనం ఎంతంటే..

   30-11-2021

INS Vela: భారత నేవీలోకి ఐఎన్ఎస్ వేలా సబ్‌మెరైన్

INS Vela: భారత నేవీలోకి ఐఎన్ఎస్ వేలా సబ్‌మెరైన్

   25-11-2021

Halow Wifi:ఈ కొత్త వైఫై టెక్నాలజీ 1 కిమీ వరకు వస్తుంది

Halow Wifi:ఈ కొత్త వైఫై టెక్నాలజీ 1 కిమీ వరకు వస్తుంది

   20-11-2021

యాపిల్‌ను వెనక్కు నెట్టి మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అధిగమించింది

యాపిల్‌ను వెనక్కు నెట్టి మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అధిగమించింది

   28-10-2021

ఫేస్‌బుక్ టెస్ట్ నకిలీ వార్తలను కేవలం 21 రోజుల్లో ఫిల్టర్

ఫేస్‌బుక్ టెస్ట్ నకిలీ వార్తలను కేవలం 21 రోజుల్లో ఫిల్టర్

   25-10-2021

సెల్ ఫోన్ చార్జర్ తరహాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

సెల్ ఫోన్ చార్జర్ తరహాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

   21-10-2021

Facebook: ఫేస్‌బుక్‌ పేరు మార్చే పనిలో మార్క్ జుకర్‌బర్గ్

Facebook: ఫేస్‌బుక్‌ పేరు మార్చే పనిలో మార్క్ జుకర్‌బర్గ్

   20-10-2021

బెంజమిన్, డేవిడ్ మాక్‌మిలన్ లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి

బెంజమిన్, డేవిడ్ మాక్‌మిలన్ లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి

   06-10-2021

ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. క్షమాపణలు కోరిన మార్క్ జూకర్‌బర్గ్

ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. క్షమాపణలు కోరిన మార్క్ జూకర్‌బర్గ్

   05-10-2021

వినియోగదారులకి అందుబాటులో బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

వినియోగదారులకి అందుబాటులో బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

   23-09-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle