newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

బ్యాటరితో కూడా హీరో స్ప్లెండ‌ర్ బైక్ నడుప వచ్చు..

07-09-202107-09-2021 19:58:18 IST
2021-09-07T14:28:18.458Z07-09-2021 2021-09-07T14:28:01.205Z - - 22-09-2021

బ్యాటరితో కూడా హీరో స్ప్లెండ‌ర్ బైక్ నడుప వచ్చు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హీరో స్ప్లెండర్ బైక్, సామాన్య ప్రజలకి ఎంతో అనుకూలమైన బైక్. తక్కువ మెయిన్టనెన్స్ ఖర్చుతో ఈ బైక్ ని ఉపయోగించుకునే అవకాశం ఉండడంతో చాలా మంది ఈ బైక్ ని ప్రిఫర్ చేస్తారు. అయితే ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ఆ ప్రభావం ద్విచక్ర వాహనదారులపై తీవ్రంగా పడుతోంది. అంతంత మాత్రంగా ఉండే జీతాలతో పెట్రోల్ ధరలు భరిస్తూ బైక్ లని రోడ్డుమీదికి తీసుకురావాలంటే వాహనదారులు జంకుతున్నారు. ఈ నేపధ్యంలో ఈవీ స్టార్టప్ కంపెనీ గోగోఏ1 కంపెనీ ఒక ఎలక్ట్రిక్ కిట్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 

మహారాష్ట్రలోని థానే కేంద్రంగా పనిచేస్తున్న ఈవీ స్టార్టప్ కంపెనీ గోగోఏ1 ఇటీవల దీనిని లాంఛ్ చేసింది, దీని ధర రూ.35,000. అయితే, అసలు మొత్తంతో పాటు రూ.6,300 జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, బ్యాటరీ ఖర్చును విడిగా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈవీ కన్వర్షన్ కిట్, బ్యాటరీ ధర రూ.95,000. హీరో స్ప్లెండర్ బైక్ తో పాటు దీనిని కొనడానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కంపెనీ తన కిట్ పై 3 సంవత్సరాల వారెంటీని కూడా అందిస్తోంది. రష్లేన్ ప్రకారం, గోగోఎ1 సింగిల్ ఛార్జ్ పై 151 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. అయితే దీని ధర సామాన్య ప్రజలకు అందుబాటులో లేకపోవడం అన్నది ప్రతికూలం. అయితే ఈ బ్యాటరీ ఖరీదు చేస్తే పెట్రోల్ ధరల నుండి విముక్తి పొందే అవకాశం మాత్రం ఉంటుంది. 

భారతదేశంలో ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి

భారతదేశంలో ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి

   20-09-2021


హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని పరిచయం చేసిన హోండా కంపెనీ

హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని పరిచయం చేసిన హోండా కంపెనీ

   19-09-2021


కాలింగ్, ఫోటోలు మరియు నావిగేషన్ ఫీచర్లతో షియోమి స్మార్ట్ గ్లాసెస్

కాలింగ్, ఫోటోలు మరియు నావిగేషన్ ఫీచర్లతో షియోమి స్మార్ట్ గ్లాసెస్

   14-09-2021


అమెజాన్ లో ఉద్యోగాల జాతర.. ప్రపంచ వ్యాప్తంగా 55,000 ఉద్యోగాలు

అమెజాన్ లో ఉద్యోగాల జాతర.. ప్రపంచ వ్యాప్తంగా 55,000 ఉద్యోగాలు

   02-09-2021


మార్కెట్లోకి మరో కొత్త ఈ స్కూటర్‌.. ఇది చాలా స్మార్ట్ సుమీ..

మార్కెట్లోకి మరో కొత్త ఈ స్కూటర్‌.. ఇది చాలా స్మార్ట్ సుమీ..

   25-08-2021


గుడ్ న్యూస్... ఇకపై వ్యాక్సిన్ స్లాట్‌లను ఇప్పుడు వాట్సాప్‌లో బుక్ చేసుకోవచ్చు

గుడ్ న్యూస్... ఇకపై వ్యాక్సిన్ స్లాట్‌లను ఇప్పుడు వాట్సాప్‌లో బుక్ చేసుకోవచ్చు

   24-08-2021


త్వరలో ఓలా ఎలక్ట్రిక్‌ కార్లు కూడా.. భవీష్‌ అగర్వాల్‌ వెల్లడి..

త్వరలో ఓలా ఎలక్ట్రిక్‌ కార్లు కూడా.. భవీష్‌ అగర్వాల్‌ వెల్లడి..

   22-08-2021


స్టార్ట్ అప్, స్మాల్ బిజినెస్ వారికి పేస్ బుక్ బంపర్ ఆఫర్

స్టార్ట్ అప్, స్మాల్ బిజినెస్ వారికి పేస్ బుక్ బంపర్ ఆఫర్

   20-08-2021


కంపెనీ దశనే మార్చేసిన ఓలా ఎలక్ట్రిక్‌ బైక్స్‌

కంపెనీ దశనే మార్చేసిన ఓలా ఎలక్ట్రిక్‌ బైక్స్‌

   19-08-2021


ట్విట్టర్ కొత్త ఫీచర్‌.. ఇకపై తప్పుడు ట్వీట్లకు చెక్

ట్విట్టర్ కొత్త ఫీచర్‌.. ఇకపై తప్పుడు ట్వీట్లకు చెక్

   18-08-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle