newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్ ని బాన్ చేయమని కేంద్ర మంత్రికి లేఖ

22-06-202122-06-2021 07:27:58 IST
2021-06-22T01:57:58.922Z22-06-2021 2021-06-22T01:57:56.476Z - - 22-09-2021

బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్ ని బాన్ చేయమని కేంద్ర మంత్రికి లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఆట ఇండియాకి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న దేశాలలో ఇండియా కూడా ఒకటి. అఫీషియల్ ప్రకటన ఇంకా రానప్పటికీ ఎర్లీ ఆక్సిస్ ద్వారా త్వరలో అందుబాటులోకి వస్తున్నట్లుగా తెలుస్తుంది. అయిదు మిళియన్లకు పైగా యూసర్లు ఈ ఆతని ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నారు. ముఖ్యకారణం పబ్జిని బ్యాటిల్ గ్రౌండ్ గా మార్చారు అని యూజర్లు నమ్మటం. కానీ తాజాగా జరుగుతున్న చర్చల ప్రకారం కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు CAIT ఈ గేమ్ ని ఇండియాలో నిషేదించటానికి అనేక కారణాలను అందులో విశదీకరించారు. 

ఈ ఆట ప్రైవసీ పాలసీ యూజర్ డేటాని చైనా, హాంగ్ కాంగ్ , యు ఎస్ మాస్కోకు పంపి స్టోర్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ డేటాని చైనాకి కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. చైనాతో సహా ఇంకా ఇతర ప్రాంతాలకు సర్వర్ల ద్వారా డేటా షేర్ చేస్తారు. ముఖ్యంగా ఇది చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ , ప్రాక్సిమా బీటా, మరియు ముంబై మాస్కో, యుఎస్ ల లోని మైక్రోసాఫ్ట్ వారి అజార్ సర్వేర్లకు పంపబడుతుంది. అవన్నీ సర్వేర్లు కూడా బీజింగ్లోని టీఎంసెంట్ సర్వెర్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఈ సర్వర్  బూట్ చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అఫ్ డేటా అంటతా  టీఎంసెంట్ సర్వర్ కు వెళ్తుంది.

భారతదేశంలో ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి

భారతదేశంలో ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి

   20-09-2021


హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని పరిచయం చేసిన హోండా కంపెనీ

హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని పరిచయం చేసిన హోండా కంపెనీ

   19-09-2021


కాలింగ్, ఫోటోలు మరియు నావిగేషన్ ఫీచర్లతో షియోమి స్మార్ట్ గ్లాసెస్

కాలింగ్, ఫోటోలు మరియు నావిగేషన్ ఫీచర్లతో షియోమి స్మార్ట్ గ్లాసెస్

   14-09-2021


బ్యాటరితో కూడా హీరో స్ప్లెండ‌ర్ బైక్ నడుప వచ్చు..

బ్యాటరితో కూడా హీరో స్ప్లెండ‌ర్ బైక్ నడుప వచ్చు..

   07-09-2021


అమెజాన్ లో ఉద్యోగాల జాతర.. ప్రపంచ వ్యాప్తంగా 55,000 ఉద్యోగాలు

అమెజాన్ లో ఉద్యోగాల జాతర.. ప్రపంచ వ్యాప్తంగా 55,000 ఉద్యోగాలు

   02-09-2021


మార్కెట్లోకి మరో కొత్త ఈ స్కూటర్‌.. ఇది చాలా స్మార్ట్ సుమీ..

మార్కెట్లోకి మరో కొత్త ఈ స్కూటర్‌.. ఇది చాలా స్మార్ట్ సుమీ..

   25-08-2021


గుడ్ న్యూస్... ఇకపై వ్యాక్సిన్ స్లాట్‌లను ఇప్పుడు వాట్సాప్‌లో బుక్ చేసుకోవచ్చు

గుడ్ న్యూస్... ఇకపై వ్యాక్సిన్ స్లాట్‌లను ఇప్పుడు వాట్సాప్‌లో బుక్ చేసుకోవచ్చు

   24-08-2021


త్వరలో ఓలా ఎలక్ట్రిక్‌ కార్లు కూడా.. భవీష్‌ అగర్వాల్‌ వెల్లడి..

త్వరలో ఓలా ఎలక్ట్రిక్‌ కార్లు కూడా.. భవీష్‌ అగర్వాల్‌ వెల్లడి..

   22-08-2021


స్టార్ట్ అప్, స్మాల్ బిజినెస్ వారికి పేస్ బుక్ బంపర్ ఆఫర్

స్టార్ట్ అప్, స్మాల్ బిజినెస్ వారికి పేస్ బుక్ బంపర్ ఆఫర్

   20-08-2021


కంపెనీ దశనే మార్చేసిన ఓలా ఎలక్ట్రిక్‌ బైక్స్‌

కంపెనీ దశనే మార్చేసిన ఓలా ఎలక్ట్రిక్‌ బైక్స్‌

   19-08-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle