newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

అంతరిక్షంలో అమెజాన్ బాసు

08-06-202108-06-2021 10:13:54 IST
Updated On 08-06-2021 11:06:41 ISTUpdated On 08-06-20212021-06-08T04:43:54.267Z08-06-2021 2021-06-08T04:43:51.571Z - 2021-06-08T05:36:41.943Z - 08-06-2021

అంతరిక్షంలో అమెజాన్ బాసు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి అంతరిక్షంలోకి వెళ్లాలని కోరిక ఉండేది. జులై 20 వ తారీఖున ఆ కోరిక తీరబోతుంది. నేను నా సహోద రుడు మార్క్ కలిసి మొదటి సిబ్బందితో కూడిన స్పేస్ ఫ్లైట్ లో ప్రయాణించబోతున్నారు. ఈ స్పేస్ ఫ్లైట్ తన సొంత కంపెనీ అయినా బ్లూ ఆరిజిన్ తయారు చేసింది. 

స్వయంప్రతిపత్తితో డిజైన్ చేయబడిన ఈ స్పేస్ రాకెట్ బ్లూ ఆరిజిన్ వెబ్ సైట్ లో పేర్కొన్న ప్రకారం చూస్తే జులై 20 న బయల్దేరబోతున్న ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికే పాసింజర్స్ లేకుండా 15 సార్లు పరీక్షించబడింది. ఇందులో 6 గురు పాసెంజర్లు ప్రయాణించవచ్చు. ఈ ప్రెస్సురైజ్డ్ క్యాప్సూల్ మళ్ళీ భూమికి తిరిగి వచ్చేలోపు 62 మైళ్ళ కంటే ఎక్కువ అంటే సుమారు 100 కిలోమీటర్లు సబ్ ఆర్బిటల్ లో తిరగగలదు. కొన్ని నిమిషాల పాటు ప్లానెట్ కర్వేచర్ , బరువు లేని భావనని అనుభవించటానికి ఆ ఎత్తు సరిపోతుంది. 

Amazon Founder Jeff Bezos to Be on Blue Origin's First Human Space Flight -  WSJ

స్పేస్ లో ఇప్పటివరకు పంపబడిన అతి పెద్ద బోయింగ్ 747 జెట్ లైనర్ కంటే కూడా 3 వంతులు అధికమైన ఎత్తుతో తయారు చేయబడిన ఈ స్పేస్ క్రాఫ్ట్ కి 6 ఆబ్సర్వేషన్ విండోలు అమర్చటానికి సరిపడిన ఎత్తుతో తయారు చేయబడ్డాయి. 

బెజోస్ సొంత కంపెనీ అయినా ఈ రాకెట్ స్టార్ట్ అప్ జులై 20 ని మొదటి సైట్ సీఇంగ్ ట్రిప్ కి అన్ని హంగులతో సిద్దమౌతున్నట్లుగా ప్రకటించింది. స్సెక్రాఫ్ట్ యూ కమర్షియల్ స్పేస్ ట్రావెల్ లోనే ఇది ఒక మైలురాయి. 

బోజోస్ తన తోటి బిలీనర్స్ అయిన ఎలోన్ మస్క్, రిచర్డ్ బ్రాడ్స్లోన్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో స్పేస్ రాకెట్ స్టార్ట్ అప్ లకి నిధుల్ని వెచ్చిస్తున్నారు. అయినప్పటికీ ఈ ముగ్గురిలోను తన సొంత రాకెట్ కంపెనీ తయారు చేసిన స్పేస్ రాకెట్లో ప్రయాణించిన మొదటివాడు బోజోస్ అవుతాడు. 

ఈ ప్రయాణంలో బోజోస్ తనతో పాటు బ్లూ ఆరిజన్ కంపెనీ పెట్టిన స్పేస్ రాకెట్లో ప్రయాణానికి ఒక సీట్ ఆక్షన్ లో గెలుపొందిన విజేతతో కలిసి ప్రయాణం చేయబోతున్నారు. అన్ని రౌండ్ ల ఆక్షన్ అమౌంట్ గుప్తంగానే ఉంచినా ఈ రౌండ్ మాత్రం 2 మిలియన్ డాలర్స్ గా కంపెనీ వెబ్ సైట్ పేర్కొంది. 

ఈ స్టార్ట్ అప్ కంపెనీ ఒక పాసెంజర్ రైడ్ కి 2,00,000 డాలర్లు ఛార్జ్ చేసేలాగా ప్లాన్ చేసినట్లు 2018 లో రాయిటర్స్ రిపోర్ట్ పేర్కొంది. ఇప్పుడు అందులో మార్పులు ఉండే అవకాశం ఉంది. 

గ్లోబల్ ఇన్సూరెన్సు కంపెనీలకి ఇది ఇంకా ప్రారంభ దశ మాత్రమే. లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలు ఏవి ఇంత వరకు స్పేస్ ట్రావెల్ గురించిన విషయాలని ఇంకా ప్రస్తావించలేదు. అలా అని అది ఇందులో ఉండదు అనే ప్రస్తావన కూడా ఉండదు. ఆ కంపెనీలు రివైజ్ చేసుకునే అవసరం ఉండొచ్చు. 

ఇన్సురెన్స్ ఆమ్ ట్రస్ట్  ఫైనాన్సియల్ లో విభాగమైన అస్యూర్ స్పేస్ ప్రతినిధి రిచర్డ్ పార్కర్ మాటల్లో " మీరు ఈ ఇన్సురెన్స్ మాఫీ పై మీ స్థూల నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తన లేదు, బహుశా దురదృష్టవశాత్తు మీరు ప్రాణాలతో లేకపోతె మీకు ఆర్థిక పునరుద్ధరణ ఉండదు అని సంతకం చేస్తారు "

బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్ ని బాన్ చేయమని కేంద్ర మంత్రికి లేఖ

బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్ ని బాన్ చేయమని కేంద్ర మంత్రికి లేఖ

   11 hours ago


వాట్సాప్ మల్టీ-డివైస్ సపోర్ట్ వచ్చేస్తుంది

వాట్సాప్ మల్టీ-డివైస్ సపోర్ట్ వచ్చేస్తుంది

   21-06-2021


బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా 5 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటింది

బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా 5 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటింది

   20-06-2021


గూగుల్ మీట్ హ్యాండ్ రైజింగ్, మాట్లాడటం పూర్తయినప్పుడు చేతిని రైజ్ చేస్తుంది

గూగుల్ మీట్ హ్యాండ్ రైజింగ్, మాట్లాడటం పూర్తయినప్పుడు చేతిని రైజ్ చేస్తుంది

   19-06-2021


మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా తెలుగు తేజం.. సత్య నాదెళ్ళ

మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా తెలుగు తేజం.. సత్య నాదెళ్ళ

   17-06-2021


జీబ్రోనిక్స్ ZEB-FIT4220CH స్మార్ట్ వాచ్ విత్ కాలింగ్ ఫంక్షన్

జీబ్రోనిక్స్ ZEB-FIT4220CH స్మార్ట్ వాచ్ విత్ కాలింగ్ ఫంక్షన్

   17-06-2021


పబ్జి మొబైల్ ఇండియా అవతార్ లాగిన్ అవ్వడానికి ఓటీపీ తప్పనిసరి

పబ్జి మొబైల్ ఇండియా అవతార్ లాగిన్ అవ్వడానికి ఓటీపీ తప్పనిసరి

   16-06-2021


కొత్త చౌకైన స్మార్ట్‌ ఫోన్ కోసం ముఖేష్ అంబానీ యొక్క ప్రణాళికలు

కొత్త చౌకైన స్మార్ట్‌ ఫోన్ కోసం ముఖేష్ అంబానీ యొక్క ప్రణాళికలు

   16-06-2021


కొత్త ఐటి నియమాలు: ట్విట్టర్ భారతదేశానికి తాత్కాలిక చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమిస్తుంది

కొత్త ఐటి నియమాలు: ట్విట్టర్ భారతదేశానికి తాత్కాలిక చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమిస్తుంది

   16-06-2021


అద్భుత ఫీచర్లతో.. ఈ-స్కూటర్

అద్భుత ఫీచర్లతో.. ఈ-స్కూటర్

   16-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle