newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

17-04-202117-04-2021 17:26:39 IST
Updated On 17-04-2021 17:41:08 ISTUpdated On 17-04-20212021-04-17T11:56:39.662Z17-04-2021 2021-04-17T11:56:29.672Z - 2021-04-17T12:11:08.794Z - 17-04-2021

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అందరికీ తెలిసింది వాట్సాప్ అంటే గ్రీన్ కలరే అని, వాట్సాప్ అందుబాటులోకి వచ్చినప్పటినుంచి గ్రీన్ కలర్ లోనే వస్తుంది. అయితే ఈ మధ్య కొన్ని సార్లు సోషల్ మీడియాలో వాట్సాప్ పింక్ కలర్ లో కూడా వస్తుంది అంటూ కొన్ని లింకులు ప్రత్యక్షం అవుతున్నాయి. పింక్ కలర్ వాట్సాప్ కోసం ఆశపడి కొంతమంది ఆ లింక్స్ ని క్లిక్ చేసి అనవసర సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ విషయం పసిగట్టిన చాలా మంది టెక్ నిపుణులు అది ఫేక్ లింక్ అని ఎవరు క్లిక్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. 

పింక్ లింక్ క్లిక్ చేయడం వల్ల నష్టాలు ఉన్నాయా?

పింక్ వాట్సాప్ లింక్ చేసినపుడు మొదట అది మన పేరు, నెంబర్, నోటిఫికెషన్స్ ని అనుమతించండి అని ఇతర విషయాలు అడిగి తీసుకుంటుంది. ఆ తరువాత అది దాని పని చక్కగా చేసుకుంటూ పోతుంది అనగా మీ కాంటాక్ట్స్ కి మీరు సెండ్ చేయకుండానే ఆ ఫేక్ పింక్ వాట్సాప్ లింకులు వెళ్లిపోతాయి. మీరు డిలీట్ చేసిన అవి తిరిగి వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీరు ఆ ఫేక్ లింక్ క్లిక్ చేసి ఉంటె మీరు వెంటనే మీ ఫోన్ ను రీసెట్ చేయండి. 

వాట్సాప్ కొత్త ఫీచర్లు తెలుసు కోవడం ఎలా 

ఈరోజుల్లో న్యూ అప్డేట్ తెసులు కోవడం పెద్ద కష్టమేమి కాదు. అప్డేట్ ఏమైనా ఉంటె వాట్సాప్ బహిరంగంగానే సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తుంది. అలాగే ప్లే స్టోర్స్ లో కూడా అప్డేట్ నోటిఫికెషన్స్ రిలీజ్ చేస్తుంది. వీటి ద్వారా మీరు సింపుల్ గా కొత్త ఫీచర్లు తెలుసుకోవచ్చు మరియు అప్డేట్ చేసుకోవచ్చు. 

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

   12-05-2021


టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

   09-05-2021


Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

   07-05-2021


కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

   03-05-2021


వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

   29-04-2021


OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

   26-04-2021


వ్యాక్సిన్ కు సిద్ధం కండి..  18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

వ్యాక్సిన్ కు సిద్ధం కండి.. 18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

   23-04-2021


థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   22-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle