newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

గెలుపు ముంగిట బోల్తా పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్‌

04-04-202204-04-2022 23:22:32 IST
2022-04-04T17:52:32.365Z04-04-2022 2022-04-04T17:52:29.909Z - - 10-08-2022

గెలుపు ముంగిట బోల్తా పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లక్నో సూపర్ జెయింట్స్‌ మొదట బ్యాట్టింగ్ చేసి 170 పరుగులు సాధించింది. కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని జట్టు 170 పరుగులను లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొదటి ఆరు ఓవర్లలో అంటే పవర్ ప్లే లో రెండు వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో జట్టును రాహుల్ త్రిపాఠి మరియు ఐడెన్ మార్క్‌రామ్ మూడో వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను నిలబెట్టారు, అయితే వారు పైచేయి సాధించడం ప్రారంభించిన వెంటనే, కృనాల్ పాండ్యా మార్క్‌రామ్ మరియు త్రిపాఠీలను అవుట్ చేసి సన్‌రైజర్స్ మళ్ళీ కష్టాల్లోకి నెట్టాడు. నికోలస్ పూరన్ మరియు వాషింగ్టన్ సుందర్ సన్‌రైజర్స్ ను మంచి భాగస్వామ్యం తో గెలుపు ముంగిట వరకు తీసుకువచ్చి అవుట్ అయ్యారు. 

అంతకుముందు, కేఎల్ రాహుల్ మరియు దీపక్ హుడా వరుసగా 68 మరియు 51 పరుగులతో ఆడి లక్నో సూపర్ జెయింట్స్‌ 169 పరుగుల పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ అందిచారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle