పీవీ సింధుకు సీఎం జగన్ అభినందనలు
28-03-202228-03-2022 07:58:40 IST
2022-03-28T02:28:40.413Z28-03-2022 2022-03-28T02:27:16.948Z - - 27-06-2022

స్విస్ ఓపెన్ 2022 ఛాంపియన్గా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సింధును అభినందించారు. ''స్విస్ ఓపెన్ గెలిచిన పీవీ సింధుకు కంగ్రాట్స్. మన జాతి గర్వించేలా చేశావు. ఈ సందర్భంగా ఆమెను మనస్పూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని కోరుకుంటున్నా'' అంటూ ట్వీట్ చేశారు. కాగా వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఫైనల్కు చేరిన తెలుగు తేజం.. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో థాయ్లాండ్ షట్లర్ బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫన్పై 21–16, 21–8 వరుస సెట్లలో విజయం సాధించి, ఈ సీజన్లో రెండో సింగల్స్ టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది.

నేను ఏ కార్యక్రమానికి వెళ్ళడం జరదు : రాహుల్ ద్రావిడ్
11-05-2022

ఐపీఎల్ 2022: రికార్డు నమోదు చేసిన సాయి సుదర్శన్
07-05-2022

నేను ఎవరితోనూ వెళ్లడం లేదు .. !
07-05-2022

CAFA U16 ఛాంపియన్షిప్: ఇరాన్ తో తలపడనున్న ఉజ్బెకిస్తాన్
07-05-2022

తొలి విజయాన్ని అందుకున్న హైదరాబాద్ సన్రైజర్స్
10-04-2022

గెలుపు ముంగిట బోల్తా పడ్డ సన్రైజర్స్ హైదరాబాద్
04-04-2022

తీరు మారని సన్రైజర్స్ హైదరాబాద్ 9/3
29-03-2022

వికెట్ పడకుండా ఆడాడు.. విజయం సాధించి పెట్టాడు..
27-03-2022

షేన్ వార్న్ హఠాన్మరణానికి కారణాలు ఇవే..
08-03-2022

కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టిన రవిచంద్రన్ అశ్విన్
07-03-2022
ఇంకా