newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈటెల గారూ.. మా పార్టీలోకి రండి

03-05-202103-05-2021 09:54:26 IST
2021-05-03T04:24:26.256Z03-05-2021 2021-05-03T04:24:02.508Z - - 14-05-2021

ఈటెల గారూ.. మా పార్టీలోకి రండి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

లెక్క మారింది. తెలంగాణ రాజ‌కీయ ముఖ చిత్రం మార‌బోతోంది. అందులో ఎలాంటి డౌటూ లేదు. అసలే.. తెలంగాణ‌లో బీజేపీ జెండా ఎగ‌రేయాలి అని చూస్తోంది. కేసీఆర్ కి దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది కూడా. గ్రేట‌ర్, దుబ్బాక రిజ‌ల్టులే దీనికి ఎగ్జాంపుల్. మిగ‌తా ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెల‌వొచ్చు గాక‌. కానీ.. బీజేపీ మాత్రం బ‌ల‌ప‌డింది. అందులో ఎలాంటి డౌటూ లేదు. ఇప్పుడు స్వ‌యంగా.. లేని పోని ఎవ్వారం తెచ్చి పెట్టుకున్నారు సీఎం కేసీఆర్. పార్టీకి బ‌లంగా ఉండే ఈటెల‌ను మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌రఫ్ చేశారు. దానికి మించి డ్రామాలు ర‌న్ చేశారు. మీడియాతో ఈటెల‌ను బ్యాడ్ చేయాలి అని చూశారు. కానీ.. ఆ ఎవ్వారం రివ‌ర్స్ త‌గిలింది అనే మాట‌లో ఎలాంటి డౌటూ లేదు. ఈటెల‌ను ఎంత బ‌ద్నామ్ చేయాలి అని చూశారో.. టీఆర్ఎస్ అంత బ‌ద్నామ్ అయింది. సీఎం కేసీఆర్ కి కూడా మ‌చ్చ త‌ప్ప‌లేదు. ఎఫెక్ట్ గ‌ట్టిగానే ఉంది.

బీసీ లీడ‌ర్ గా ఎంతో పేరున్న ఈటెల‌కి.. ముదిరాజ్ సామాజిక వ‌ర్గం బ‌లం గ‌ట్టిదే. ఇప్పుడు ఆ సామాజిక వ‌ర్గం టీఆర్ఎస్ కి ఎంతో కొంత దూరం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక పోతే.. ఈటెల టీఆర్ఎస్ ను వీడితే.. ఈటెల స‌పోర్ట‌ర్లు కూడా టీఆర్ఎస్ ను వీడే ఛాన్స్ ఉంది. ఈటెల బీజేపీలోకి పోతే.. చాలా మంది లీడ‌ర్లు సాహ‌సం చేస్తారు. ఎందుకంటే.. తెలంగాణ‌లో బీజేపీ వేవ్స్ బ‌లంగానే ఉన్న‌య్.

ఇక బీజేపీ కూడా ఈటెల‌ను త‌మ పార్టీలో చేర్చుకోవాలి అని ఫుల్ గా వెయిటింగ్. ఆల్రెడీ సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ కిష‌న్ రెడ్డి, ఈటెల‌కి ఫోన్ కూడా చేసిన‌ట్లు టాక్ ఉంది. ఇక బండి సంజ‌య్ కూడా ఈటెల‌ను ప‌ర్స‌న‌ల్ గా క‌ల‌వాలి అని ప్లాన్ చేస్తున్నార‌ట‌.  సో.. వీళ్లిద్ద‌రూ వెళ్లి కానీ.. ఈటెల‌ను అడిగితే బీజేపీ వైపు ఈటెల మొగ్గే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే.. కొత్త పార్టీ పెట్టి గెల‌వ‌డం.. బ‌ల‌ప‌డ‌డం అంటే ఆషామాషీ ఎవ్వారం కాదు. ఆల్రెడీ బ‌లంగా  తయార‌వుతున్న బీజేపీలోకి వెళ్తే బావుండొచ్చు అని ఈటెల ఆలోచించే ఛాన్స్ ఉంది. ఎలాగూ.. హ‌రీశ్ రావుకి కూడా టీఆర్ఎస్ లో త‌గిన ప్రాధాన్య‌త లేదు అనే విష‌యం అర్దం అవుతూనే ఉంది. ఈటెల హ‌రీశ్ కానీ.. బీజేపీ వైపు వెళ్తే.. టీఆర్ఎస్ కి క‌ష్ట‌మే. మ‌రి ఈటెల ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు అన్న‌ది ఇప్పుడు ఇంట్ర‌స్టింగ్ గా మారింది.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   2 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   4 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   10 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   10 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   8 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   11 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   7 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   11 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle