మేము హంతకులతో నిలబడము : ఒవైసీ
07-05-202207-05-2022 13:21:37 IST
Updated On 07-05-2022 13:23:52 ISTUpdated On 07-05-20222022-05-07T07:51:37.151Z07-05-2022 2022-05-07T07:51:34.621Z - 2022-05-07T07:53:52.465Z - 07-05-2022

తెలంగాణలోని సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్య ఘటనను ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. రాజ్యాంగం మరియు ఇస్లాం ప్రకారం ఇది "నేరపూరిత చర్య" అని పేర్కొన్నారు.ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ"సరూర్‌నగర్‌లో జరిగిన ఘటనను ఖండిస్తున్నామని.. మహిళ ఇష్టంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది, అలాంటప్పుడు ఆమె భర్తను చంపే హక్కు ఆమె సోదరుడికి లేదని.. ఇది నేరపూరిత చర్య. రాజ్యాంగం & ఇస్లాం ప్రకారం ఈది ఘోరమైన నేరం.నిన్నటి నుంచి ఈ ఘటనకు మీడియా మతం రంగు పులముతోంది.. నిందితుడిని ఇక్కడి పోలీసులు వెంటనే అరెస్ట్ చేయలేదా?.. అరెస్ట్ చేశారు.. హంతకులకు మేం అండగా నిలవడం లేదు".

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా