newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హ‌రీశ్ రావుకి వార్నింగ్.. కేటీఆర్ కి క్లారిటీ.. ఇక అంతా గ‌ప్ చుప్పేనా

03-05-202103-05-2021 09:04:21 IST
Updated On 03-05-2021 09:53:22 ISTUpdated On 03-05-20212021-05-03T03:34:21.398Z03-05-2021 2021-05-03T03:16:18.240Z - 2021-05-03T04:23:22.721Z - 03-05-2021

హ‌రీశ్ రావుకి వార్నింగ్.. కేటీఆర్ కి క్లారిటీ.. ఇక అంతా గ‌ప్ చుప్పేనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం కేసీఆర్ ఎవ్వారం అంటే మామూలుగా ఉంటుందా చెప్పండి. మినిస్ట‌ర్ ఈటెల రాజేంద‌ర్ ని టార్గెట్ చేశారు.. ఈటెల రాజేంద‌ర్ పై క‌త్తి దూశారు అనుకుంటున్నాం. రెండు రోజులుగా అదే ఇష్యూ న‌డుస్తోంది. వివాదాల జోలికి పోకుండా.. జ‌న‌నేత‌గా.. టాలెంట్ ఉన్న పొలిటీషియ‌న్ గా.. పార్టీకి ట్ర‌బుల్ షూట‌ర్ గా రెండు ద‌శాబ్ధాలు పార్టీకి సేవ చేశారు ఈటెల రాజేంద‌ర్. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ.. స‌డ‌న్ గా ఈటెల‌పై డ్రామా ర‌న్ కావ‌డం చూసి.. అంద‌రూ షాక్ అయ్యారు.

ఇక ఎన్నిక‌ల రిజ‌ల్ట్ హ‌డావిడి ఉంటుంది అని తెలిసే ఈ ఇష్యూ తెర‌పైకి తీసుకొచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప టికే దుమారం లేచింది.. ఈ ఎన్నిక‌ల రిజ‌ల్ట్ కానీ లేకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకో రెండు మూడు రోజులు ఈటెల రాజేంద‌రే హాట్ టాపిక్ అయ్యే వారు.. టీఆర్ఎస్ కి కేసీఆర్ కి ఇంకాస్త హెవీ డ్యామేజీ ఉండేది. ఇప్పుడు చూడండి.. రిజ‌ల్ట్ లో ప‌డి కొట్టుకుపోయింది ఎవ్వారం. ఉన్న‌ప్ప‌టికీ.. అంత హెవీగా అయితే లేదు.

అయితే.. ఇదే కాదు. సీఎం కేసీఆర్ టార్గెట్స్ ఇంకా చాలానే ఉన్న‌య్. ఊరికే రారు మ‌హానుభావులు అన్న‌ట్లు.. అస‌లే క‌రోనా పేషెంట్.. రాష్ట్రం అంతా అల్లాడిపోతోంది. అయినా ప‌ట్టించుకోని సీఎం కేసీఆర్.. ఎక్కడికీ పోని నలుగురు రైతుల గురించి సీరియ‌స్ గా తీసుకుని.. రెండు ద‌శాబ్ధాలుగా ప‌క్క‌నే ఉన్న మినిస్ట‌ర్ ని ఎయిమ్ చేశారంటే ఎంతో క్లారిటీ ఉండాలి క‌దా. వాటిలో ఇంకో రెండు ప‌నులు కూడా పూర్త‌య్యాయి. అవేంట‌య్యా అంటే.. హ‌రీశ్ రావు. ఈటెల రాజేంద‌ర్ లాగే.. పార్టీలో సీఎం త‌ర్వాత అంత ప‌వ‌ర్ ఉన్న లీడ‌ర్ మినిస్ట‌ర్ హ‌రీశ్ రావు. సో.. ఈటెల‌నే ఇలా టార్గెట్ చేశారంటే నీ ప‌ని ఏంటి అని హ‌రీశ్ రావుకి సీఎం కేసీఆర్ ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లైంది అంటున్నారు.

మాటి మాటికీ.. హరీశ్ రావు కూడా రెబ‌ల్ గా మారుతున్నారు అని తెలిసిందే క‌దా. సో.. ఈ దెబ్బ‌తో హ‌రీశ్ రావుకి కూడా ఇండైరెక్ట్ వార్నింగ్ ప‌డ్డ‌ట్లే అంటున్నారు. అంతేనా. అటు ప‌క్క కేటీఆర్ కి కూడా సీఎం ప‌ద‌వి పై క్లారిటీ వ‌చ్చిన‌ట్లే ఇక‌. ఈ ట‌ర్మ్ లో ఇక సీఎం కావ‌డం క‌ష్ట‌మే అని.. కేటీఆర్ కి కూడా క్లారిటీ వ‌చ్చిన‌ట్లే అని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కానీ.. కొన్నాళ్ల త‌ర్వాత కానీ.. కేటీఆర్ కి సీఎం ప‌ద‌వి ఇస్తే.. అందుకే ఈటెల‌ను తొల‌గించారు. క‌క్ష కట్టారు అనే టాక్ వ‌స్తుంది. సో.. ఆ ఛాన్స్ తీసుకోకుండా కేటీఆర్ కి మ‌రో ఏడాది దాకా సీఎం ప‌ద‌వి ఇవ్వ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. అలాగే.. ఏడాది త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఎన్నిక‌ల హ‌డావిడి స్టార్ట్ అవుతుంది కాబ‌ట్టి.. ఎన్నిక‌ల ముందు సీఎం ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌చ్చు.. సో.. కేటీఆర్ కూడా సీఎం ప‌ద‌విపై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే అని.. సీఎం కేసీఆర్ ఇండైరెక్ట్ గా చెప్పిన‌ట్లు ఉంది అంటూ.. పొలిటిక‌ల్ మేథావులు లెక్క‌లు వేస్తున్నారు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   2 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   4 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   9 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   10 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   8 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   10 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   7 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   11 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle