newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టీఆర్ఎస్ అంతా ఒక‌వైపు..ఈటెల, ప్ర‌తి ప‌క్షాలు మ‌రో వైపు

05-05-202105-05-2021 08:57:52 IST
2021-05-05T03:27:52.660Z05-05-2021 2021-05-05T03:09:04.765Z - - 14-05-2021

టీఆర్ఎస్ అంతా ఒక‌వైపు..ఈటెల, ప్ర‌తి ప‌క్షాలు మ‌రో వైపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణ‌లో వార్ ముదిరింది. పొలిటిక‌ల్ గా హీట్ స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించ‌లేని రాజ‌కీయాలు.. ఇప్పుడు ఇంకాస్త హ‌డావిడిగా ఉన్నాయి. ఈటెల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం అనేది.. క‌చ్చితంగా ఆ ఆపార్టీకి సంబంధించిన విషయం. ఈటెల‌కి స‌పోర్ట్ చేసే వాళ్లు అపోజ్ చేసే వాళ్లు టీఆర్ఎస్ లో ఉండొచ్చు. కానీ.. ఈటెల‌ను స‌పోర్ట్ చేసే వాళ్లు బ‌య‌టికి రావ‌డం అంటే ఇంపాజిబుల్. ఎందుకంటే.. ఈటెల‌ను భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో టార్గెట్ చేశారు కాబ‌ట్టి.. ఈ స‌పోర్ట‌రూ మాట్లాడే ప‌రిస్థితి లేదు. ఈటెల‌కి పార్టీలో ఉన్న స్నేహాల వ‌ల్ల‌.. ఎవ‌రూ బ‌య‌టికి రాలేదు. స‌పోర్టింగ్ గా మాట్లాడితే నెక్స్ట్  టార్గెట్ వాళ్లే అవుతారు అని.. ఈటెల స‌పోర్ట‌ర్లు సైలెంట్ అయ్యారు.

కానీ.. ప్ర‌తి ప‌క్షాలు మాత్రం ఈటెల వైపు నుంచున్నాయి. ఈటెల‌ను తమ పార్టీలోకి ఆహ్వానించాలి అనేది ఒక విష‌యం అయితే.. సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేయాలి అనేది రెండో పాయింట్. అలాగే.. ఈటెల‌కి ఉన్న మంచి పేరు.. భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు అన్నీ అంత క‌రెక్ట్ గా లేక‌పోవ‌డం..టార్గెట్ చేసిన‌ట్లుగా ఉండ‌డంతో.. ప్ర‌తి ప‌క్షాలు ఈటెల వైపు నుంచున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లీడ‌ర్లు.. సీఎం కేసీఆర్ పై విరుచుకు ప‌డ్డారు. ఎవ్వారం అంతా.. ఈటెల‌ను కావాల‌నే టార్గెట్ చేసిన‌ట్లు క్లియ‌ర్ గా ఉండ‌డంతో.. సందు దొరికిందా క‌దా అని దుమ్ములేపారు. 

ఇక క‌రెక్ట్ కాదు అనుకున్నారేమో.. కేసీఆర్ కూడా ఫోక‌స్ పెంచారు. త‌న వ‌ర్గాన్ని ఈటెల‌పై అటాక్ కి దించారు. ఈటెల ఈటెలు కూడా సీఎం కేసీఆర్ పై సీరియ‌స్ గానే ఉండ‌డంతో.. మొద‌టికే మోసం వస్తుంది అనుకున్నారు కావ‌చ్చు. త‌న‌కి స‌పోర్టింగ్ గా మాట్లాడే లీడ‌ర్ల‌ని రంగంలోకి దించారు. మాజీ మినిస్ట‌ర్ పై మినిస్ట‌ర్లు అటాక్ స్టార్ట్ చేశారు. ఇక ఈటెల మాత్రం ఊరుకుంటారా చెప్పండి.. పాయింట్ టు పాయింట్ కౌంట‌ర్ ఇస్తున్నారు. ఇలా రాజ‌కీయం తెలంగాణ‌లో ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   2 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   4 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   10 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   10 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   8 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   11 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   7 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   12 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle