newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు పూర్తి.

09-10-202109-10-2021 17:11:40 IST
2021-10-09T11:41:40.038Z09-10-2021 2021-10-09T11:41:35.088Z - - 05-12-2021

హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు పూర్తి.
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. కేసీఆర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. భూ కబ్జా ఆరోపణలు వచ్చాయంటూ రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించడం, టిఆర్ఎస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసి విచారణకు ఆదేశించడం, కక్షపూరితంగానే తనపై ఆరోపణలు చేసి బయటికి వెళ్లగొట్టారని.. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ బీజేపీ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. 

కాగా నామినేషన్ల చివరి తేదీ ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీగా తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూర్ వెంకట్, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈటల వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ నామినేషన్ అట్టహాసంగా జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం హుజూరాబాద్ లో ఉప ఎన్నికల వేడి రాజుకుంది.

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

   16 hours ago


యూపీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ తో జత కట్టనున్న మమతా బెనర్జీ

యూపీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ తో జత కట్టనున్న మమతా బెనర్జీ

   19 hours ago


ఆగస్టు చివరి నాటికి 41.78% పోలవరం పనులు పూర్తయ్యాయి, R&Rలో పెద్దగా పురోగతి లేదు

ఆగస్టు చివరి నాటికి 41.78% పోలవరం పనులు పూర్తయ్యాయి, R&Rలో పెద్దగా పురోగతి లేదు

   21 hours ago


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు

   a day ago


హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన మరో 12 మంది కోవిడ్ పాజిటివ్

హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన మరో 12 మంది కోవిడ్ పాజిటివ్

   a day ago


వారం రోజుల్లో ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తాం.. వైఎస్ జగన్ హామీ

వారం రోజుల్లో ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తాం.. వైఎస్ జగన్ హామీ

   a day ago


కర్ణాటకలో ఒమిక్రాన్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తి తప్పించుకున్నాడు.. అనుమానం ఉన్న 10 మంది ప్రయాణికులు..

కర్ణాటకలో ఒమిక్రాన్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తి తప్పించుకున్నాడు.. అనుమానం ఉన్న 10 మంది ప్రయాణికులు..

   03-12-2021


జవాద్ తుఫాను హెచ్చరిక: ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 65 రైళ్లు రద్దు, పాఠశాలలు మూసివేయబడ్డాయి

జవాద్ తుఫాను హెచ్చరిక: ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 65 రైళ్లు రద్దు, పాఠశాలలు మూసివేయబడ్డాయి

   03-12-2021


Cyclone Jawad Alert: బలపడిన వాయుగుండం.. ఈరోజు జవాద్‌ తుపానుగా మారనుంది

Cyclone Jawad Alert: బలపడిన వాయుగుండం.. ఈరోజు జవాద్‌ తుపానుగా మారనుంది

   03-12-2021


ఆమరణ నిరాహారదీక్ష కు కూడా సిద్ధం.. బీర్ల అయిలయ్య

ఆమరణ నిరాహారదీక్ష కు కూడా సిద్ధం.. బీర్ల అయిలయ్య

   03-12-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle