newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసీఆర్ రాంగ్ స్టెప్ వేశారా.. త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా

01-05-202101-05-2021 09:10:47 IST
2021-05-01T03:40:47.556Z01-05-2021 2021-05-01T03:40:43.270Z - - 14-05-2021

కేసీఆర్ రాంగ్ స్టెప్ వేశారా.. త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

త‌ప్ప‌దు. ఎట్టా తప్పుద్ది చెప్పండి. అస్స‌లే త‌ప్ప‌దు. ఇదే మాట ఊళ్ల‌ల్లో అరుగుల మీద కూర్చుని డిస్క‌స్  చేస్తున్నారు జ‌నాలు. ఎందుకంటే.. కేసీఆర్ తీరుపై జ‌నంలో నెగ‌టివిటీ స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్.. ఎన్నిక‌ల్లో గెలుస్తున్నారు కావ‌చ్చు. దానికి రీజ‌న్.. అటు సైడు బ‌ల‌మైన అభ్య‌ర్థులు, పార్టీలు బ‌లంగా ఉండ‌క‌పోవ‌డ‌మే త‌ప్ప‌.. ఈ పార్టీ బ‌లం మాత్రం కాదు అంటున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ వేసిన ప్లాన్.. కేసీఆర్ ఆడిన గేమ్ తో.. ఆయ‌న‌కే న‌ష్టం అంటున్నారు.

అస‌లు కేసీఆర్ ఏం గేమ్ ఆడార‌య్యా అంటే.. క‌రెక్ట్ గా ఇదీ అని చెప్ప‌లేరు. కానీ.. ఈటెల రాజేందర్ భూ క‌బ్జా విష‌యంలో మాత్రం.. అంతా సీఎం కేసీఆర్ నే అంటున్నారు. నిజా నిజాలు ఏంటి అనేది వ‌దిలేస్తే.. అస‌లు నిజా నిజాలు ఏంటి అని తెలుసుకునే ఇంట్ర‌స్ట్ లో కూడా లేరు. ఒక్క‌టే మాట‌. సీఎం కేసీఆర్ తో ఈటెల రాజేంద‌ర్ కి ఈ మ‌ధ్య ప‌డ‌డం లేదు. వారిద్ద‌రికీ కుద‌రడం లేదు. ఈటెల పార్టీ పెడ‌తారు అనే టాక్ ఉంది. కొత్త పార్టీ ఏదో వ‌స్తుంది.. అందులో ఈటెల కూడా కీల‌కం అనే టాక్ అయితే ఉంది. హ‌రీశ్ రావుని కూడా క‌లుపుకుని వెళ్తారు అనే టాక్ కూడా ఉంది. 

సో.. ఈటెల‌ని దెబ్బ కొట్టాల‌న్నా.. బెదిరించాల‌న్నా.. పార్టీలో కూర్చోబెట్టాల‌న్నా.. పోనీ బ‌య‌టికి పోతుంటే.. ఫ‌లితం ఎలా ఉంటుందో చూపించాల‌న్నా.. ఏదో ఒక‌టి చేయాలి. అందుకే.. సీఎం కేసీఆర్ ఇలా గేమ్ ఆడుతున్నారు.. అనేది జ‌నంలోకి బాగా వెళ్లి పోయింది. రెండు ద‌శాబ్ధాలుగా అండ‌గా ఉండి. న‌మ్మిన లీడ‌ర్ గా వెన‌కాలే న‌డిచి.. ఉద్య‌మంలో కీల‌కంగా  పాల్గొని.. పార్టీ రెండు సార్లు అధికారంలోకి రావ‌డానికి ఎంతో కృషి చేసిన  ఈటెల‌ను ఇలా బ‌ద్నామ్ చేయ‌డం ఏంటి.. త‌మ‌కు అనుకూలంగా ఉన్న న్యూస్ ఛాన‌ల్స్ తో టార్గెట్  చేయ‌డం.. విచార‌ణ  అన‌డం.. ఇవ‌న్నీ క‌రెక్ట్ కాదు అంటున్నారు జ‌నాలు. ముందు ముందు రోజుల్లో.. టీఆర్ఎస్ ని, పార్టీ అధిష్టానాన్ని.. సొంత పార్టీ వాళ్లు కూడా న‌మ్మే ప‌రిస్థితి.. న‌మ్ముకునే ప‌రిస్థితి ఉండ‌బోదు.. దీని ఎఫెక్ట్.. పార్టీపై, సీఎం కేసీఆర్ పై భారీగానే ఉండ‌బోతుంది అని లెక్క‌లేస్తున్నారు.. పొలిటిక‌ల్ మేథావులు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   2 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   4 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   10 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   10 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   8 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   11 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   7 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   12 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle