newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

కేసిఆర్ వరుసగా జాతీయ నాయకులతో భేటీలు అందుకోసమేనా..?

12-01-202212-01-2022 08:16:54 IST
2022-01-12T02:46:54.385Z12-01-2022 2022-01-12T02:46:51.303Z - - 24-01-2022

కేసిఆర్ వరుసగా జాతీయ నాయకులతో భేటీలు అందుకోసమేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలెంగాణ సీఎం కేసీఆర్ వరుసగా బిజెపి వ్యతిరేక జాతీయ నాయకులతో భేటీలు నిర్వహిస్తూ రాజకీయ వేడిని రగిలిస్తున్నారు. దేశంలో అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో కెసిఆర్ భేటీలకి ప్రాధాన్యత సంతరించుకుంటుంది. తాజాగా వివిధ రాష్ట్రాల కీలక నేతలతో భేటీ అవుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నిక లసమయంలో ఎలా వ్యవహరించాలి.. మోడీని ఎలా దింపాలనే వ్యూహంపై కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాజాగా ఆర్జేడీ నేత బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలు, తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. 

ఈ సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఆర్జేడీ నేత, బిహార్ మాజీ మంత్రి అబ్దుల్భారీ సిద్దిఖీ జీ, ఎమ్మెల్సీ సునీల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే భోలాయాదవ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నరేంద్ర మోడీని గద్దె దింపే అంశాలపైనే కేసీఆర్ తో వారు చర్చించారని.. కేసీఆర్ నాయకత్వానికి జై కొట్టే ఉద్దేశంలో వారు ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కెసిఆర్ ఇటీవల వామపక్ష కీలక జాతీయ నేతలతో వేర్వేరుగా భేటీ అయిన విషయం తెలిసిందే. అలాగే కొన్నిరోజుల కిందట తమిళనాడు సీఎం స్టాలిన్ తోనూ కేసీఆర్ బేటీ అయ్యారు. బిజెపి ని గద్దె దించెందుకే ఈ భేటీలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

నేరం రుజువైతే పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటాను: కొడాలి నాని

నేరం రుజువైతే పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటాను: కొడాలి నాని

   22 minutes ago


తెలంగాణలోని అన్ని జిల్లాలలో దళితబంధు అమలు

తెలంగాణలోని అన్ని జిల్లాలలో దళితబంధు అమలు

   22-01-2022


నాపై ఆరోపణలు అవాస్తవం.. దమ్ముంటే నిరూపించండి

నాపై ఆరోపణలు అవాస్తవం.. దమ్ముంటే నిరూపించండి

   22-01-2022


ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి కరోనా పాజిటివ్

ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి కరోనా పాజిటివ్

   22-01-2022


అఖిలేష్ యాదవ్ యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అధికారక ప్రకటన

అఖిలేష్ యాదవ్ యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అధికారక ప్రకటన

   22-01-2022


టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అరెస్టు చేసిన పోలీసులు

టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అరెస్టు చేసిన పోలీసులు

   22-01-2022


వీకెండ్‌ లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం

వీకెండ్‌ లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం

   22-01-2022


ఏపీ ప్రభుత్వానికి మరిన్ని తలనొప్పులు, సమ్మెకు దిగనున్న ప్రభుత్వ ఉద్యోగులు

ఏపీ ప్రభుత్వానికి మరిన్ని తలనొప్పులు, సమ్మెకు దిగనున్న ప్రభుత్వ ఉద్యోగులు

   22-01-2022


సీఎం వైఎస్ జగన్ కి నారా లోకేష్ లేఖ

సీఎం వైఎస్ జగన్ కి నారా లోకేష్ లేఖ

   22-01-2022


సీఎం కేసీఆర్ కి రేవంత్ రెడ్డి లేఖ.. ఇకనైనా స్పందించరా..?

సీఎం కేసీఆర్ కి రేవంత్ రెడ్డి లేఖ.. ఇకనైనా స్పందించరా..?

   21-01-2022


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle