newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆరోగ్య శాఖ నుంచి ఈటల బదిలి.. కేసీఆర్ వద్దే ఆరోగ్య శాఖ

01-05-202101-05-2021 15:40:43 IST
Updated On 01-05-2021 16:41:30 ISTUpdated On 01-05-20212021-05-01T10:10:43.841Z01-05-2021 2021-05-01T10:10:40.238Z - 2021-05-01T11:11:30.846Z - 01-05-2021

ఆరోగ్య శాఖ నుంచి ఈటల బదిలి.. కేసీఆర్ వద్దే ఆరోగ్య శాఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్: రాష్ట్రములో సంచలనం సృష్టించిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర భూ కబ్జా ఆరోపణల వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది.  ఒక పక్క రాష్ట్రంలో కోవిడ్ కేసుల తీవ్రత తగ్గక పోవడం, అలాగే  మినీ మునిసిపల్ ఎన్నికలు కూడా ముగియడంతో కేసీఆర్ ప్రభుత్వం ఊహించని రీతిలో రాజేందర్ ను ఆరోగ్య శాఖ నుంచి తప్పించింది. ఒక పక్క ఈ ఆరోపణలపై దర్యాప్తుకు ఆదేశించిన ముఖ్యమంత్రి నిజానిజాలు వెల్లడి కాకముందే ఈటల శాఖను మార్చడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం ఇంత ఆకస్మిక రీతిలో ఆరోగ్య శాఖ నుంచి తప్పించడం వెనుక భూకబ్జా ఆరోపణలు కాకుండా ఇతరథా కారణాలు ఏమైనా  ఉండి ఉంటాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆయనను ఆరోగ్య శాఖ నుంచి బదిలీ చేసి ఏ శాఖను కేటాయించింది  కాలేదు. రైతులనుంచి వచ్చిన  ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తుకు ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య శాఖ నుంచి ఈటల రాజేందర్ ను మారుస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. 

ఈ ఆరోగ్యశాఖను ఎవరికీ ఇవ్వకుండా ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తారని ఈ ప్రకటన వెల్లడించింది. కాగా ఈటల రాజేందర్ శాఖ మార్పును గవర్నర్ తమిళి సై  సౌందర రాజన్ ఆమోదించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ శాఖను ముఖ్యమంత్రికి కేటాయించడాన్ని ఆమె ఆమోదించినట్లుగా కూడా తెలు స్తోంది. ఈ ఆరోపణలపై జరిగిన ప్రాధమిక దర్యాప్తును బట్టి హకీంపేట్, అచ్చంపేట గ్రామాల్లోని అసైన్డ్ భూములు కబ్జాకు గురైనట్లుగా తేలిందని మెదక్ జిల్లా కలెక్టర్ నేపథ్యంలో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం  చెలరేగింది. మంత్రి ఈటల కూడా తాను ఏ తప్పు చేయలేదని, ఎన్ని కమిటీలతో దర్యాప్తు చేసుకున్న ఎదుర్కోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు, కల్పితాలని ఆయన అన్నారు. ఈ  తాజా పరిణామాల నేపథ్యంలో ఈటల తీసుకోబోయే

తదుపరి అడుగేమిటి అన్నది రాజకీయంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అయితే కేవలం అవినీతి బురద చల్లి తన ప్రతిష్టను కళంక పరిస్తే సహించేది లేదని స్పష్టం చేసిన ఈటల ఈ శాఖ బదిలీ అంశాన్ని ఏ పరిగణిస్తారు? ఇప్పటికే అవినీతి ఆరోపణలు విషయాన్ని ప్రస్తావించిన ఈటల ఈ శాఖ బదిలీ మార్పును లేక తనదైన రీతిలో ప్రతిస్పందిస్తారా అన్నది కూడా రాజకీయ వేడిని రగిలిస్తోంది. 

 

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   2 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   4 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   10 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   10 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   8 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   11 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   7 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   12 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle