newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల జమున

17-10-202117-10-2021 13:42:08 IST
2021-10-17T08:12:08.171Z17-10-2021 2021-10-17T08:12:02.449Z - - 05-12-2021

సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల జమున
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ తన తమ్ముడని.. కుడి భుజమని కేసీఆర్ చెప్పారని ఈటల రాజేందర్ లాంటి నాయకుడు దొరకడం హుజూరాబాద్ ప్రజల అదృష్టమని కూడా చెప్పారని ఇప్పుడు కేటీఆర్ కోసం ఈటలని బలి చేశారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ని సీఎం చేయాలని.. ఈటల రాజేందర్‌ని మంత్రి పదవి నుంచి తొలగించారని ఆమె అన్నారు. కేసీఆర్ తడిబట్టతో తమ గొంతుకోశారని ఆమె నిప్పులు చెరిగారు. ధర్మం.. అధర్మానికి, అహంకారానికి.. ఆత్మగౌరవానికి జరుగుతున్న పోటీగా ఆమె అభివర్ణించారు. కాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి రోజులను ఆమె గుర్తు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఈటల రాజేందర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని.. మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారని అయినప్పటికీ తన భర్త తెలంగాణ రాష్ట్రం కోసం నిలబడ్డారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని.. పదవులు కాదని తిరస్కరించారని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇక ఈ నెల 30 తారీఖు ఎన్నికల ప్రచారం చివరి తేదీ కావడంతో అటు బీజేపీ, ఇటు టిఆర్ఎస్ పార్టీలు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఎన్నికల వేడిని మరింత గా పెంచుతున్నారు.

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

   17 hours ago


యూపీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ తో జత కట్టనున్న మమతా బెనర్జీ

యూపీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ తో జత కట్టనున్న మమతా బెనర్జీ

   20 hours ago


ఆగస్టు చివరి నాటికి 41.78% పోలవరం పనులు పూర్తయ్యాయి, R&Rలో పెద్దగా పురోగతి లేదు

ఆగస్టు చివరి నాటికి 41.78% పోలవరం పనులు పూర్తయ్యాయి, R&Rలో పెద్దగా పురోగతి లేదు

   a day ago


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు

   04-12-2021


హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన మరో 12 మంది కోవిడ్ పాజిటివ్

హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన మరో 12 మంది కోవిడ్ పాజిటివ్

   04-12-2021


వారం రోజుల్లో ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తాం.. వైఎస్ జగన్ హామీ

వారం రోజుల్లో ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తాం.. వైఎస్ జగన్ హామీ

   04-12-2021


కర్ణాటకలో ఒమిక్రాన్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తి తప్పించుకున్నాడు.. అనుమానం ఉన్న 10 మంది ప్రయాణికులు..

కర్ణాటకలో ఒమిక్రాన్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తి తప్పించుకున్నాడు.. అనుమానం ఉన్న 10 మంది ప్రయాణికులు..

   03-12-2021


జవాద్ తుఫాను హెచ్చరిక: ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 65 రైళ్లు రద్దు, పాఠశాలలు మూసివేయబడ్డాయి

జవాద్ తుఫాను హెచ్చరిక: ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 65 రైళ్లు రద్దు, పాఠశాలలు మూసివేయబడ్డాయి

   03-12-2021


Cyclone Jawad Alert: బలపడిన వాయుగుండం.. ఈరోజు జవాద్‌ తుపానుగా మారనుంది

Cyclone Jawad Alert: బలపడిన వాయుగుండం.. ఈరోజు జవాద్‌ తుపానుగా మారనుంది

   03-12-2021


ఆమరణ నిరాహారదీక్ష కు కూడా సిద్ధం.. బీర్ల అయిలయ్య

ఆమరణ నిరాహారదీక్ష కు కూడా సిద్ధం.. బీర్ల అయిలయ్య

   03-12-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle