newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ ముగ్గురు మంత్రుల‌ను వ‌దిలి.. ఈటెల‌పై ప‌డ‌డంతో కేసీఆర్ పై విమ‌ర్శ‌లు

05-05-202105-05-2021 09:59:26 IST
Updated On 05-05-2021 09:56:15 ISTUpdated On 05-05-20212021-05-05T04:29:26.277Z05-05-2021 2021-05-05T04:13:12.940Z - 2021-05-05T04:26:15.860Z - 05-05-2021

ఆ ముగ్గురు మంత్రుల‌ను వ‌దిలి.. ఈటెల‌పై ప‌డ‌డంతో కేసీఆర్ పై విమ‌ర్శ‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈటెల క‌బ్జా అన్నారు. ఎక‌రాల‌కి ఎక‌రాలు అన్నారు. కానీ.. అక్క‌డేం జ‌రిగింది. లోక‌ల్ గా ఏం వినిపిస్తోంది అన్న‌ది కూడా పాయింటే. జ‌నాలే త‌మ అసైన్డ్ భూముల‌ను, వ్యాల్యూ లేని భూముల‌ను మినిస్ట‌ర్ కి ఇస్తే ఆయ‌న కోళ్ళ పారమ్స్ ను పెద్ద‌వి చేసుకున్నారు. యాక్చువ‌ల్ గా చూస్తే ఇందులో క‌బ్జా ఏం క‌నిపించ‌డం లేదు. అసైన్డ్ భూములు పేద‌ల‌కి ఇస్తే.. గుట్ట‌లు బండ‌లే ఉంట‌య్. ఆ విష‌యం అంద‌రికీ తెలిసిందే. వాటిని రైతులు ఏమీ చేసుకోలేరు. అఫ్ కోర్స్.. ఈటెల‌కి కూడా ప‌నికి రావు.

కానీ.. కోళ్ల ఫార‌మ్స్ కి అలాంటి పొలాలే కావాలి కాబ‌ట్టి.. వారికి రెండు ల‌క్ష‌ల చొప్పున అప్ప‌ట్లో ఇచ్చి కోళ్ల ఫార‌మ్స్ ని డెవ‌ల‌ప్ చేసుకున్నారు ఈటెల‌. ఇందులో అసైన్డ్ భూముల‌ను తీసుకోకూడ‌దు అనే ఒక్క మాటే త‌ప్ప‌.. రైతుల నుంచి నో కంప్లైంట్స్. కానీ.. ఒక‌రూ ఇద్ద‌రు రైతుల‌ను ఎగేసి.. ఇప్పుడు ల్యాండ్స్ కి రేట్లు పెరిగాయి కాబ‌ట్టి ఎక్కువ ఇవ్వాలి అనే వాళ్ల‌ని రెచ్చ‌గొట్టి.. మంత్రి ప‌ద‌వి నుంచి ఈటెల‌ను త‌ప్పించాల‌ని.. సీఎం కేసీఆర్ ఈ ప్లాన్ వేశారు అనేది జ‌నం మాట‌. లోక‌ల్ గా వినిపిస్తోన్న మాట కూడా అదే. అక్కడి జ‌నాలు కూడా అదే చెబుతున్నారు. 

ఈటెల క‌బ్జా ఎవ్వారం.. న్యూస్ ఛాన‌ల్ గురించే జ‌నం డిస్క‌ష‌న్

ఒక వేళ క‌బ్జా చేశారు అనుకుంటే.. రైతుల‌కి న్యాయం చేయాలి అనుకుంటే.. ఆ అసైన్డ్ భూములేవో రైతుల‌వి అట క‌దా. వాటిని మీరు డ‌బ్బులిచ్చే తీసుకున్నా.. చ‌ట్ట ప్ర‌కారం త‌ప్పు క‌దా. వారివి వారికి ఇచ్చెయ్.. అంటే స‌రిపోద్ది. కానీ.. కేసీఆర్ ఆడిన గేమ్ అంతా తెలిసిందే క‌దా. అయితే.. ఇద‌ట్టా వ‌దిలేద్దాం.

ఈటెల మంచోడా క‌బ్జా దారుడా అని వ‌దిలేస్తే.. మంత్రి మ‌ల్లా రెడ్డిపై, గంగుల క‌మ‌లాక‌ర్ పై, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిపై, మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ పై ఎప్ప‌టి నుంచో ఈ ఆరోప‌ణ‌లు ఉన్న‌య్.  అసైన్డ్ భూములే కాదు. చాలా క‌బ్జాలు చేశారు అని. ఆ క‌బ్జాల‌కి భ‌య‌ప‌డే వారు టీఆర్ఎస్ లో చేరారు అని.. టాక్ ఉంది. ప్ర‌తి ప‌క్షాలు దుమ్మెత్తి పోస్తున్న‌య్. ఆధారాల‌తో స‌హా చూపిస్తున్నారు. కానీ.. వారంద‌రినీ వ‌దిలేసి.. ఏ మాత్రం ఇష్యూ లేని.. విష‌యాన్ని.. స‌డ‌న్ గా తెర‌పైకి తీసుకురావ‌డంతో.. ఇంత రాద్దాంతం అవుతోంది. కేసీఆర్ టార్గెట్ చేశారే త‌ప్ప‌.. ఈటెల త‌ప్పు చేయ‌లేదు అంటున్నారు జ‌నాలు. ఇక పోతే.. ఓసీ లీడ‌ర్ల‌ని.. ఓసీ మంత్రుల్ని వ‌దిలేసి.. బీసీ లీడ‌ర్ అయిన ఈటెల రాజేంద‌ర్ పై కేసీఆర్ దౌర్జ‌న్యం ఏంటీ అని అరుగుల మీద కూర్చుని.. నిల‌దీస్తున్నారు జ‌నాలు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   2 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   4 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   9 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   10 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   8 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   10 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   7 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   11 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle