newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోడీ వికెట్ డౌన్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ ప్రధాని అభ్య‌ర్థి మోడీ కాద‌ట‌

05-05-202105-05-2021 08:20:02 IST
Updated On 05-05-2021 08:22:14 ISTUpdated On 05-05-20212021-05-05T02:50:02.595Z04-05-2021 2021-05-04T15:36:24.663Z - 2021-05-05T02:52:14.070Z - 05-05-2021

మోడీ వికెట్ డౌన్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ ప్రధాని అభ్య‌ర్థి మోడీ కాద‌ట‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మోడీ అంటే బీజేపీ.. బీజేపీ అంటే మోడీ.. ప్ర‌ధాని అంటే మోడీ.. మోడీ అంటే ప్ర‌ధాని. ఇలా అయిపోయింది ఎవ్వారం. మోడీ వ‌చ్చాక లెక్క‌లు మారిపోయాయి. గుజ‌రాత్ సీఎం గా పేరు తెచ్చుకున్న మోడీకి.. దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగింది. అక్క‌డ జ‌రిగిన అభివృద్ధి ప్ర‌చారాలు, సోష‌ల్ మీడియా ఫేమ్.. అంతా క‌లిసి వ‌చ్చాయి. రెండు సార్లు మోడీకి ఎదురేలేదు అన్న‌ట్లు రిజ‌ల్ట్ వ‌చ్చింది.

ఇక మోడీ టార్గెట్స్ తెలిసిందే క‌దా. అంతా త‌మ‌దే అన్న‌ట్లు.. పార్టీని తిప్పుకున్నారు. అమిత్ షాకి షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఆయ‌న స‌ల‌హాలు స‌పోర్ట్ లు తీసుకుంటూ.. అగ్రెసివ్ గా మూవ్ అయ్యారు. అస‌లు బీజేపీ అంటే.. మోడీ అమిత్ షాలే త‌ప్ప ఇంకేం లేదు అన్న‌ట్లు త‌యారైంది ఎవ్వారం. ప‌శ్చిమ బెంగాల్ లో గానీ.. బీజేపీ గెలిచి ఉంటే.. అస‌లు మోడీని ఎదుర్కునే లీడ‌రే లేరు అన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగేది అని.. బీజేపీ లీడ‌ర్లు ఫీల్ అయ్యి.. ఇప్పుడు రిలాక్స్ అవుతున్నార‌ట‌.

ఎందుకంటే బీజేపీ ప్రాంతీయ పార్టీ కాదు. జాతీయ పార్టీ. బీజేపీ పై ఆర్ఎస్ఎస్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. మ‌న‌కి క‌నిపించే బీజేపీ అంటే.. మోడీ అమిత్ షాలే. కానీ.. ఎవ్వారం చాలా ఉంటుంది. అంత ఉండ‌బ‌ట్టే..  రెండు సార్లు జాతీయ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఫామ్ చేసింది. కానీ.. క్రెడిట్ మాత్రం మొత్తం.. మోడీకే వెళ్లింది. ఇక ఎలాగూ.. మోడీకి కూడా నెగ‌టివిటీ పెరిగింది. ప్ర‌చారాలే త‌ప్ప‌.. ప‌వ‌ర్ ఫుల్ పాల‌న లేదు అనే క్లారిటీకి వ‌స్తున్నారు జ‌నాలు. రైతు ఉద్య‌మం ద‌గ్గ‌ర్నుంచి.. జీఎస్టీ నుంచి.. నోట్ల ర‌ద్దు దాకా.. అంతా బెడిసికొట్టిన ఎవ్వారాలే క‌దా. ఇప్పుడు బెంగాల్ బెబ్బులి కూడా మోడీని గ‌ట్టి దెబ్బే కొట్టారు. సో.. ఎలాగూ మోడీ ఫేమ్ త‌గ్గిపోతుంది. సో.. వ‌చ్చే జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ లో మోడీని ప్ర‌ధాని అభ్య‌ర్థిగా  కాకుండా.. వేరే లీడ‌ర్ ఫేస్ వ్యాల్యూతో.. ఎన్నిక‌ల‌కి వెళ్లాలి అని చూస్తోందంట  బీజేపీ. ఎవ్వారం స్టార్ట్ అయింద‌నే టాక్ న‌డుస్తోంది.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   an hour ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   3 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   9 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   9 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   7 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   10 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   6 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   11 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle