newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసీఆర్, జ‌గన్ లు బెబ్బులికి స‌పోర్ట్ చేస్తారా

03-05-202103-05-2021 09:35:40 IST
2021-05-03T04:05:40.815Z03-05-2021 2021-05-03T04:05:10.904Z - - 14-05-2021

కేసీఆర్, జ‌గన్ లు బెబ్బులికి స‌పోర్ట్ చేస్తారా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఊరికే ఉండ‌దు సుమీ. మ‌న సీఎంలు ఉన్నారు క‌దా. ముఖ్య‌మంత్రి కేసీఆరూ, మ‌రో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇద్ద‌రూ ఇద్ద‌రే.. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు.. మీకు ఎదురే లేదు మేమున్నాం మీ వెన‌కాల అంటూ.. మెజార్టీలు అప్ప‌జెప్పారు. కేంద్రంతో కొట్లాడండి.. మేమున్నాం అంటున్నారు. కానీ.. జ‌గ‌న్ ఏమో.. నాకెందుకు వ‌చ్చిందిలే.. నా క‌ష్టాలేవో నేను ప‌డ‌తా.. అప్పో స‌ప్పో చేసి.. జీతాలిచ్చుకుంటా అంటూ.. గ‌ప్ చుప్ ఉన్నారు. ఇక సీఎం కేసీఆర్ ఏమో మొన్న‌టి దాకా రంకెలేశారు. త‌ర్వాత గ‌ప్ చుప్ అయిపోయారు. అంతా తుస్ మ‌నిపించారు.

అస‌లు.. వీళ్ల‌కి కేంద్రంతో కానీ.. జాతీయ పార్టీల‌తో కానీ సంబంధ‌మే లేదు. వీళ్లు వాళ్ల‌ని లెక్క చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. కానీ.. మోడీ అంటే భ‌యం ఎందుకో.. షా అంటే భ‌యం ఎందుకో వాళ్లకీ వీళ్ల‌కే తెలియాలి. కానీ.. కేజ్రీవాల్ అలా కాదు. లెక్క కూడా చేయ‌డు. ఢిల్లీ సీఎం కి ఇక్కడ సీఎం కి ఉన్న‌న్ని అధికారాలు ఉండ‌వు క‌దా. ప్ర‌తి దాంట్లో కేంద్రం ఏలు పెడుతుంది. అయినా స‌రే.. కేజ్రీవాల్ లెక్క కూడా చేయ‌రు. ఇక బెంగాల్ బెబ్బులి మ‌మ‌తా బెన‌ర్జీ గురించి తెలిసిందే క‌దా. నా అడ్డా బిడ్డా.. నా అడ్డాలోకి వ‌స్తే.. ఊరుకునేదే లేదు అంటారు మ‌మ‌తా బెన‌ర్జీ.

ఎలాగైనా స‌రే.. వెస్ట్ బెంగాల్ లో మ‌మ‌తపై విజ‌యం సాధించాలి అని బీజేపీ ఎన్ని ప్లాన్స్ వేసిందో అంద‌రికీ తెలిసిందే క‌దా. మ‌మ‌తా బెనర్జీ పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ ని నిలువునా చీల్చింది బీజేపీ. అయినా స‌రే.. మ‌మ‌తా అంటే బెబ్బులి అని మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నారు. మోడీ, షాలు ఎన్ని ప్లాన్స్ వేసినా.. లెక్క చేయ‌లేదు. మొత్తానికి మ‌ళ్లీ విజ‌యం సాధించింది మ‌మ‌తా పార్టీ. ముచ్చ‌ట‌గా మూడోసారి సీఎం కాబోతున్నారు మ‌మ‌తా బెన‌ర్జీ. ఇక ఊరుకుంటారా చెప్పండి. మ‌మ‌తా బెన‌ర్జీ మామూలుగానే లెక్క చేసే లీడ‌ర్ కాదు. ఎన్నిక‌ల‌కి ముందే.. మోడీని ప‌ట్టించుకోను కూడా ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు ప‌ట్టించుకుంటారా చెప్పండి. త‌న పార్టీని నిలువునా చీల్చిన మోడీ, షా ల‌పై జెండా ఎగ‌రేయ‌డం కామ‌న్ అంటున్నారు. ఇటు త‌మిళ‌నాడులో కూడా డీఎంకే  దే విజ‌యం. అంటే.. బీజేపీ, అన్నా డీఎంకే దోస్తీ చేసినా.. డీఎంకే విజ‌యం సాధించింది. సో.. త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, అటు కేజ్రీవాల్, మ‌మ‌తా బెన‌ర్జీ.. ఇక పోతే.. మిగ‌తా పార్టీలు ఇలా క‌లిస్తే.. మోడీ ప‌రిస్థితి ఏంటి. అయితే.. మ‌నోళ్లు మ‌మ‌తా బెన‌ర్జీకి స‌పోర్ట్ చేస్తారా లేదా అన్న‌దే ఇంట్ర‌స్టింగ్ పాయింట్. ఒకానొక టైంలో.. సీఎం కేసీఆర్ కాలు దువ్వే ఛాన్స్ ఉంది. అస‌లు సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటా అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ పాయింట్.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   3 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   5 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   10 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   11 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   9 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   11 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   7 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   12 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle