newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తిరుప‌తి, సాగ‌ర్ ఎన్నిక‌ల రిజ‌ల్ట్

02-05-202102-05-2021 08:41:14 IST
Updated On 02-05-2021 10:03:53 ISTUpdated On 02-05-20212021-05-02T03:11:14.215Z02-05-2021 2021-05-02T03:10:43.704Z - 2021-05-02T04:33:53.534Z - 02-05-2021

తిరుప‌తి, సాగ‌ర్ ఎన్నిక‌ల రిజ‌ల్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేడే చూడండి.  నేడే చూడండి. ఓ ప‌క్క ఈటెల రాజేంద‌ర్ ఎవ్వారం. మ‌రో ప‌క్క క‌రోనాని లెక్క చేయ‌కుండా జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యాలు. ఇలా హాట్ హాట్ గా ఉన్న రాజ‌కీయాల మ‌ధ్య‌లోకి.. సాగ‌ర్ రిజ‌ల్ట్ రాబోతోంది. సాగ‌ర్ లో ఎమ్మెల్యేగా ఎవ‌రు గెలుస్తారు అనేది ఇంట్ర‌స్టింగ్ గా మారింది. అలాగే.. తిరుప‌తి రిజ‌ల్ట్ రాబోతోంది. తిరుప‌తి  ఎంపీ సీటు ఎవ‌రు ద‌క్కించుకుంటారు అనేది ఇంట్ర‌స్టింగ్ గా మారింది.

రౌండ్ త‌ర్వాత రౌండ్.. అభిమానులు, ఓట‌ర్లు.. నియోజ‌క వ‌ర్గ ఓట‌ర్లు.. రాజ‌కీయ ఇంట్ర‌స్ట్ ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు. అంతా రిజ‌ల్ట్ అప్డేట్స్ కోసం వెయిటింగ్. బై పోల్ కావ‌డంతో.. తిరుప‌తి ఎంపీ సీటును అన్ని పార్టీలూ ప్ర‌స్టీజియ‌స్ గా తీసుకున్న‌య్. ఎంపీ సీటు గెలిచి.. వైసీపీ ప్ర‌భుత్వం పై వ్య‌తిరేక‌త చూపించాల‌ని టీడీపీ. మాకు ఎదురే లేదు అని మ‌ళ్లోసారి చూపించాలి అని వైసీపీ, మేమూ ఉన్నాం.. వీలైతే గుర్తించండి అంటూ జ‌న‌సేన‌, బీజేపీలు బ‌రిలోకి దిగాయి. సో.. రిజ‌ల్ట్ డే కావ‌డంతో.. ఉత్కంఠ మొద‌లైంది.

తిరుపతి, నాగార్జున సాగర్ లలో ప్రజలు వారికే పట్టం కట్టబోతున్నారా..?

ఇటు తెలంగాణ లోనూ అంతే. సిట్టింగ్ స్థానాన్ని ద‌క్కించుకోవాల‌ని టీఆర్ఎస్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. క‌రోనా టైం అయినా లెక్క చేయ‌కుండా రెండు సార్లు ఒకే చోట స‌భ పెట్టారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ కూడా విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. న‌ల్గొండ అంటే మా కాంగ్రెస్ రెడ్డి సామాజిక వ‌ర్గం అడ్డా అని చూపించే ప్ర‌య‌త్నాలు చేసింది కాంగ్రెస్. సీనియ‌ర్ లీడ‌ర్ జానారెడ్డి.. త‌న‌కి ఎదురే లేదు అని ఫీల‌య్యే నియోజ‌క వ‌ర్గం కావ‌డంతో.. ఇంట్ర‌స్ట్ క్రియేట్ అయింది. ఇక మిగ‌తా పార్టీలు కూడా బ‌రిలో ఉన్నా.. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మ‌ధ్యనే మెయిన్ గా పోటీ ఉంది.

ఓ ప‌క్క తెలంగాణ‌లో పొలిటిక‌ల్ వెద‌ర్ హీటెక్కింది. ఈటెల భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు.. మంత్రిత్వ శాఖ బ‌దిలీ లాంటివి చ‌క చ‌కా జ‌రిగిపోయాయి. ఆల్రెడీ పొలిటిక‌ల్  హీట్ ఉన్న తెలంగాణ‌లో ఇప్పుడు ఈ రిజ‌ల్ట్ ఇంకాస్త హీట్ పెంచ‌డం ఖాయం. రిజ‌ల్ట్ కొన్ని గంట‌ల్లో ఉండ‌డంతో.. అంద‌రూ  వెయిటింగ్.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   an hour ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   3 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   9 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   9 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   7 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   10 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   6 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   10 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle