newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

పవన్ కళ్యాణ్ తో మాకు సంబంధం లేదు అంటూ మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ

29-09-202129-09-2021 18:37:50 IST
2021-09-29T13:07:50.753Z29-09-2021 2021-09-29T13:07:47.891Z - - 05-12-2021

పవన్ కళ్యాణ్ తో మాకు సంబంధం లేదు అంటూ మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు, సినీ పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేదని అప్పుడే పరిశ్రమ ఒక లేఖను విడుదల చేసారు. ఈరోజు టాలీవుడ్‌ సినీ నిర్మాతలు మంత్రి పేర్ని నాని ఇంటికి క్యూ కట్టారు. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు ఆయన వ్యక్తిగతమని, ఆ వ్యాఖ్యలతో సినీ పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేదని మళ్ళీ తెలియచేసారు టాలీవుడ్ నిర్మాతలు. సినీ పరిశ్రమకు చాలా సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలకు ప్రభుత్వం చొరవ చూపుతుందని మాకు నమ్మకం ఉందని నిర్మాతలు మరియు మంత్రి పేర్ని నాని మీడియాకు తెలియచేసారు. 

ఆన్లైన్ టిక్కెటింగ్ విధానం ముందు నుంచే ఉందని కానీ ప్రభుత్వం దానిని హ్యాండిల్ మాత్రమే చేస్తుందని, ఆన్లైన్ టిక్కెటింగ్ విధానం విషయంలో సినీ పరిశ్రమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రస్తుతం థియేటర్లలో 50 శాతం ఆక్యూపెన్సీని అమలు చేస్తున్నారని నిర్మాతలు దానిని 100 శాతానికి పెంచాలని కోరారని త్వరలోనే 100 శాతం ఆక్యూపెన్సీ చేస్తామని మంత్రి తెలిపారు. టికెట్‌ రేటు కూడా పెంచాలని ఇండస్ట్రీలో ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిందని ప్రస్తుతం ఉన్న రేట్లతో సినిమాలను నిర్మించడం మరియు థియేటర్లలో రిలీజ్ చేయడం కష్టమని నిర్మాతలు తెలిపారని, ముఖ్యమంత్రి జగన్ తో చర్చించి తెలియచేస్తామని మంత్రి తెలిపారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు దిల్‌ రాజు, గీతా ఆర్ట్స్ 2 బన్ని వాసు, యూ వీ క్రియేషన్స్ వంశీ రెడ్డి, మైత్రీ మూవీ బ్యానర్ నవీన్‌ మొదలైన వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

   17 hours ago


యూపీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ తో జత కట్టనున్న మమతా బెనర్జీ

యూపీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ తో జత కట్టనున్న మమతా బెనర్జీ

   20 hours ago


ఆగస్టు చివరి నాటికి 41.78% పోలవరం పనులు పూర్తయ్యాయి, R&Rలో పెద్దగా పురోగతి లేదు

ఆగస్టు చివరి నాటికి 41.78% పోలవరం పనులు పూర్తయ్యాయి, R&Rలో పెద్దగా పురోగతి లేదు

   a day ago


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు

   04-12-2021


హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన మరో 12 మంది కోవిడ్ పాజిటివ్

హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన మరో 12 మంది కోవిడ్ పాజిటివ్

   04-12-2021


వారం రోజుల్లో ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తాం.. వైఎస్ జగన్ హామీ

వారం రోజుల్లో ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తాం.. వైఎస్ జగన్ హామీ

   04-12-2021


కర్ణాటకలో ఒమిక్రాన్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తి తప్పించుకున్నాడు.. అనుమానం ఉన్న 10 మంది ప్రయాణికులు..

కర్ణాటకలో ఒమిక్రాన్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తి తప్పించుకున్నాడు.. అనుమానం ఉన్న 10 మంది ప్రయాణికులు..

   03-12-2021


జవాద్ తుఫాను హెచ్చరిక: ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 65 రైళ్లు రద్దు, పాఠశాలలు మూసివేయబడ్డాయి

జవాద్ తుఫాను హెచ్చరిక: ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 65 రైళ్లు రద్దు, పాఠశాలలు మూసివేయబడ్డాయి

   03-12-2021


Cyclone Jawad Alert: బలపడిన వాయుగుండం.. ఈరోజు జవాద్‌ తుపానుగా మారనుంది

Cyclone Jawad Alert: బలపడిన వాయుగుండం.. ఈరోజు జవాద్‌ తుపానుగా మారనుంది

   03-12-2021


ఆమరణ నిరాహారదీక్ష కు కూడా సిద్ధం.. బీర్ల అయిలయ్య

ఆమరణ నిరాహారదీక్ష కు కూడా సిద్ధం.. బీర్ల అయిలయ్య

   03-12-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle