నాపై ఆరోపణలు అవాస్తవం.. దమ్ముంటే నిరూపించండి
22-01-202222-01-2022 21:14:30 IST
2022-01-22T15:44:30.583Z22-01-2022 2022-01-22T15:44:22.753Z - - 27-05-2022

తన కె కన్వెన్షన్‌లో ఎలాంటి కాసినో జరగలేదని, టిడిపి నాయకులు అనవసరంగా నాపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మరోసారి తేల్చిచెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారం ఇలాంటి ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పెట్టింది పేరని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై ఆరోపణలు చేస్తే భయపడతానని అనుకుంటున్నాడు. కాసినో జరగలేదని ఆధారాలు ఉన్నప్పుడు నిజనిర్థారణ కమిటీ ఎందుకు?, దమ్ముంటే టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు నిరూపించాలి. లేదంటే నా దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ విడుదల చేస్తా. కాసినో పెట్టినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా