newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప‌వ‌న్ కి త‌న దాకా వ‌స్తే కానీ త‌త్వం బోధ ప‌డ‌లేదు

02-05-202102-05-2021 10:36:49 IST
Updated On 02-05-2021 09:47:18 ISTUpdated On 02-05-20212021-05-02T05:06:49.745Z02-05-2021 2021-05-02T03:20:09.475Z - 2021-05-02T04:17:18.906Z - 02-05-2021

ప‌వ‌న్ కి త‌న దాకా వ‌స్తే కానీ త‌త్వం బోధ ప‌డ‌లేదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏదైనా అంతే కదా. క‌ష్టం క‌ష్ట‌మే. కానీ.. వ‌చ్చిన వారికి తెలిసినంత‌గా బ‌య‌టి వారికి తెలీదు అంటారు. అందుకే.. త‌న దాకా వ‌స్తే కానీ.. త‌త్వం బోధ ప‌డ‌లేదు అంటారు. ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అదే పొజిష‌న్ లో ఉన్నారు. త‌న దాకా రాగానే.. త‌త్వం బోధ ప‌డింది అంటున్నారు.

క‌రోనా వ‌చ్చింది. వ‌కీల్ సాబ్ లో మార్పు తెచ్చింది అంటున్నారు. లా పాయింట్ ప‌ట్టుకుని.. సీఎం జ‌గ‌న్ ని స్ట్రెయిట్ గా లాగుతున్నారు అంటున్నారు జ‌నాలు. క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేని ఏపీ స‌ర్కార్.. వ్యాక్సిన్ టైంకి అందించ‌లేని ఏపీ స‌ర్కార్.. ఎగ్జామ్స్ మాత్రం ఎలా నిర్వహిస్తుంది అంటున్నారు. క‌రోనా టైంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌డం అయ్యే ప‌నేనా అంటూ సెటైర్లు వేస్తున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ కి మొన్న క‌రోనా వ‌చ్చింది క‌దా. త‌గ్గినా.. బాగా వీక్ అయ్యారు.. రెండు మూడు నెల‌ల వ‌ర‌కూ కంప్లీట్ రిక‌వ‌రీకి టైం ప‌డుతుంది అని విన్నాం క‌దా. అందుకే.. ఇప్పుడు క‌రోనా గురించి మాట్లాడుతున్నారు. ఎంత‌న్నా.. క‌రోనాపై పోరాడి విజ‌యం సాధించారు క‌దా. ఆ వైర‌స్ తో పోరాటం చేయ‌డం అంటే.. సినిమాల్లో రౌడీల‌తో పోరాటం చేయ‌డం అంత ఈజీ కాదు క‌దా. ఆ విష‌యం ఇప్పుడు ప‌వ‌న్ కి తెలిసొచ్చింది.. అందుకే.. కరోనా పై ప‌వ‌ర్ స్టార్ క‌రెక్ట్ గా మాట్లాడుతున్నారు అనే టాక్ న‌డుస్తోంది.

త‌న దాకా వ‌స్తే కానీ.. తెలీలేదు. లేదంటే క‌రోనా గురించి ముందే తెలిసి ఉంటే.. వ‌కీల్ సాబ్ ని  రిలీజ్ చేసే వారేనా. తిరుప‌తి ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లే వారేనా. తెలీలేదు కాబ‌ట్టే.. ఇవ‌న్నీ జ‌రిగిపోయాయి అని క‌వ‌రింగులు చేసే వాళ్లు కూడా ఉన్నారు. ఏంటో ప‌వ‌న్.. ఆయ‌న ఏం మాట్లాడినా.. వంక‌ర టింక‌ర అర్దాలు తీయ‌డం కామ‌న్ అయిపోయింది.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   3 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   5 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   10 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   11 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   9 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   11 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   7 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   12 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle