newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు

11-06-202111-06-2021 08:47:25 IST
Updated On 12-06-2021 10:31:22 ISTUpdated On 12-06-20212021-06-11T03:17:25.304Z11-06-2021 2021-06-11T03:17:17.917Z - 2021-06-12T05:01:22.599Z - 12-06-2021

నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ప్రభుత్వం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులని ఖరారు చేసింది. ఈ శుక్రవారం గవర్నర్ కోటా కింద ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతు న్నాయి. ఈ స్థానాలని భర్తీ చేయడం కోసం ఎపి ప్రభుత్వం నలుగురి పేర్లని ఖరారు చేసి గవర్నర్ కి లిస్టు పంపించారు. గవర్నర్ శనివారం ఆమోదం తెలిపే అవకాశం వుంది. కాగా సీఎం వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, మొదటి నుండీ పార్టీకి విధేయులుగా పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇచ్చి పదవులు కట్టబెడుతున్నారని పార్టీలో అభిప్రాయం ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఎమ్మెల్సీ స్థానాలని కూడా భర్తీ చేస్తున్న ట్లు తెలుస్తోంది.

కాగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను ఎపి ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లలో మోషేను రాజు (పశ్చిమ గోదావరి), లేళ్ళ అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్ యాదవ్ (కడప), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తీ కావడంతో నామినేటెడ్ పోస్తులని కూడా భర్తీ చేయడానికి సిఎం వైఎస్ జగన్ సిద్దపడినట్లు తెలుస్తోంది.

ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

   3 hours ago


పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

   7 hours ago


సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

   11 hours ago


టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

   11 hours ago


బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు  శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

   21 hours ago


తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

   21-06-2021


ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

   21-06-2021


పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

   21-06-2021


హరీష్ రావు పై ప్రశంశల వర్షం

హరీష్ రావు పై ప్రశంశల వర్షం

   21-06-2021


బంగారు తెలంగాణే లక్ష్యం

బంగారు తెలంగాణే లక్ష్యం

   21-06-2021


ఇంకా

Newssting


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle