newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోర్టులు చెబుతున్నా.. ప‌ట్టించుకోని జ‌గ‌న్ సర్కార్

01-05-202101-05-2021 08:35:51 IST
2021-05-01T03:05:51.002Z01-05-2021 2021-05-01T03:03:50.438Z - - 14-05-2021

కోర్టులు చెబుతున్నా.. ప‌ట్టించుకోని జ‌గ‌న్ సర్కార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కోర్టులు ఊరికే చెబుతాయా చెప్పండి. ఎన్నో ఆలోచించి.. లెక్క‌లేసి ముందు చూపుతో చెబుతుంటాయి. ఫైన‌ల్ స్టేజ్ కి వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే రెస్పాండ్ అవుతుంటాయి. కానీ.. ఏపీ స‌ర్కార్ మాత్రం విద్యార్థుల విష‌యంలో కోర్టుల మాట‌లు కూడా వినే ప‌రిస్థితిలో లేవు. మొన్న‌టికి మొన్న ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ల్ల‌నే ఇన్ని క‌రోనా కేసులు పెరిగాయి అని మ‌ద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్య‌లు హైలైట్ అయ్యాయి క‌దా. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం కూడా ఇంచు మించు అలాంటి నిర్ణ‌య‌మే తీసుకుటోంది అనేది జ‌నం మాట‌. ఎందుకంటే.. ఇప్పుడు టెన్త్ ఇంట‌ర్ ఎగ్జామ్స్ అవ‌స‌ర‌మా అంటున్నారు. కోర్టులు కూడా ఇదే చెబుతున్నాయి. ఓ సారి ఆలోచించుకోండి.. ఎగ్జామ్స్ అవ‌స‌ర‌మా అంటోంది. మే 3 లోగా.. అఫిడ‌విట్ ఇవ్వాల‌ని.. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని.. హైకోర్టు ఆదేశించింది. 

అయితే.. జ‌గ‌న్ స‌ర్కార్ మాత్రం చాలా క్లారిటీగా ఉంది. విద్యార్థుల భ‌విష్య‌త్ ఇంపార్టెంట్ అంటోంది ఏపీ స‌ర్కార్. ఎగ్జామ్స్ వాయిదా వేయ‌డం ఈజీనే.. వారిని పాస్ చేసి.. పై త‌ర‌గ‌తుల‌కు పంప‌డం కూడా ఈజీనే. కానీ... వారికి పాస్ మార్కులు మాత్ర‌మే వ‌స్త‌య్. అదే వారు ఎగ్జామ్స్ రాస్తే.. వారి టాలెంట్ కి త‌గ్గ‌ట్లు.. ర్యాంకులు వ‌స్త‌య్. మంచి మార్క్స్ వ‌స్త‌య్. అంతే కానీ.. ర్యాంకులు వ‌చ్చే వారికి పాస్ మార్కులు ఇస్తే ఏం ఉప‌యోగం అంటున్నారు.. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. విద్యార్థుల భ‌విష్య‌త్ ను దృష్టిలో ఉంచుకుని.. ఎగ్జామ్స్ కండ‌క్ట్ చేస్తున్నాం అంటున్నారు. కోర్టుకి కూడా ఇదే చెబుతారు కావ‌చ్చు. చూస్తుంటే మాత్రం.. ప‌దో త‌ర‌గ‌తి ఇంట‌ర్మీడియ‌ట్ ఎగ్జామ్స్ విష‌యంలో స‌ర్కార్ వెన‌క్కి త‌గ్గేలా లేదు. దీంతో.. విద్యార్థుల పేరెంట్స్ లో టెన్ష‌న్ త‌ప్ప‌డం లేదు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   2 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   4 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   9 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   10 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   8 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   10 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   7 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   11 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle