ఈ ఏడాది నుండి డ్రోన్ల వినియోగాన్ని రైతులకి అందుబాటులో తీసుకురావాలని సిఎం వైఎస్ జగన ఆదేశం
07-05-202207-05-2022 08:45:54 IST
2022-05-07T03:15:54.616Z07-05-2022 2022-05-07T03:15:40.268Z - - 27-05-2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ఈ ఏడాది నుంచి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులని ఆదేశించారు. నానో ఫెర్టిలైజర్స్, నానో పెస్టిసైడ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డ్రోన్ల పాత్ర కీలకం కానుందని తెలిపారు. డ్రోన్ల రాకతో మోతాదుకు మించి రసాయనాల వాడకం తగ్గిపోయి పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. ప్రతీ రైతు భరోసా కేంద్రంలోడ్రోన్లు అందుబాటులోకి తేవడంతోపాటు నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. వైఎస్సార్ రైతు భరోసా, పంటల బీమా, సబ్సిడీపై వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, కిసాన్ డ్రోన్లు, ఖరీఫ్ సన్నద్ధత, మిల్లెట్ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై సంభందిత అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా