newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

బ్రేకింగ్: రాజీనామాకు సిద్దమైన వైసీపీ ఎంపీ.. మళ్ళీ పోటీచేసి గెలుస్తా

07-01-202207-01-2022 13:33:32 IST
2022-01-07T08:03:32.997Z07-01-2022 2022-01-07T08:03:30.014Z - - 24-01-2022

బ్రేకింగ్: రాజీనామాకు సిద్దమైన వైసీపీ ఎంపీ.. మళ్ళీ పోటీచేసి గెలుస్తా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ రెబెల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు తాను రాజీనామా చేసి, ఉపఎన్నికలో మళ్ళీ పోటీ చేసి గెలుస్తానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, తాను మళ్ళీ పోటీ చేసి గెలిచి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలియచేస్తానని తెలిపారు. ఒక్క అవకాశం అంటూ వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని వైసీపీపై విమర్శలు చేసారు.

తెలంగాణలోని అన్ని జిల్లాలలో దళితబంధు అమలు

తెలంగాణలోని అన్ని జిల్లాలలో దళితబంధు అమలు

   22-01-2022


నాపై ఆరోపణలు అవాస్తవం.. దమ్ముంటే నిరూపించండి

నాపై ఆరోపణలు అవాస్తవం.. దమ్ముంటే నిరూపించండి

   22-01-2022


ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి కరోనా పాజిటివ్

ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి కరోనా పాజిటివ్

   22-01-2022


అఖిలేష్ యాదవ్ యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అధికారక ప్రకటన

అఖిలేష్ యాదవ్ యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అధికారక ప్రకటన

   22-01-2022


టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అరెస్టు చేసిన పోలీసులు

టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అరెస్టు చేసిన పోలీసులు

   22-01-2022


వీకెండ్‌ లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం

వీకెండ్‌ లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం

   22-01-2022


ఏపీ ప్రభుత్వానికి మరిన్ని తలనొప్పులు, సమ్మెకు దిగనున్న ప్రభుత్వ ఉద్యోగులు

ఏపీ ప్రభుత్వానికి మరిన్ని తలనొప్పులు, సమ్మెకు దిగనున్న ప్రభుత్వ ఉద్యోగులు

   22-01-2022


సీఎం వైఎస్ జగన్ కి నారా లోకేష్ లేఖ

సీఎం వైఎస్ జగన్ కి నారా లోకేష్ లేఖ

   22-01-2022


సీఎం కేసీఆర్ కి రేవంత్ రెడ్డి లేఖ.. ఇకనైనా స్పందించరా..?

సీఎం కేసీఆర్ కి రేవంత్ రెడ్డి లేఖ.. ఇకనైనా స్పందించరా..?

   21-01-2022


యూపీ ముఖ్యమంత్రిగా ప్రియాంక గాంధీ అంటూ ఊహాగానాలు

యూపీ ముఖ్యమంత్రిగా ప్రియాంక గాంధీ అంటూ ఊహాగానాలు

   21-01-2022


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle