newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన రద్దు

25-09-202125-09-2021 09:36:27 IST
2021-09-25T04:06:27.996Z25-09-2021 2021-09-25T04:06:25.209Z - - 05-12-2021

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన రద్దు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన తరపున ఎపి హోం మంత్రి ఢిల్లీ లో జరిగే సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. కాగా శనివారం సిఎం ఢిల్లీ పర్యటనకి వెళ్ళాల్సి ఉండగా శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్‌కు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సీఎం ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.

వైద్యుల సూచన మేరకే జగన్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అయితే ఈ సమావేశానికి జగన్ కి బదులుగా ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరితతో పాటు హోం మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు హాజరు అవుతున్నారు. ఏదేమైనా జగన్ ఢిల్లీ టూర్ అనగానే ఏపీలో ఒక్కసారిగా అటు అధికార పక్షంతో పాటు ఇటు విపక్షంలోనూ కాస్త ఆసక్తి ఉంది. ఇప్పుడు జగన్ వెళ్లరన్న వార్తలతో ఇది చప్పబడిపోయింది. మరోవైపు ఇదే సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

   17 hours ago


యూపీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ తో జత కట్టనున్న మమతా బెనర్జీ

యూపీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ తో జత కట్టనున్న మమతా బెనర్జీ

   20 hours ago


ఆగస్టు చివరి నాటికి 41.78% పోలవరం పనులు పూర్తయ్యాయి, R&Rలో పెద్దగా పురోగతి లేదు

ఆగస్టు చివరి నాటికి 41.78% పోలవరం పనులు పూర్తయ్యాయి, R&Rలో పెద్దగా పురోగతి లేదు

   a day ago


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు

   04-12-2021


హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన మరో 12 మంది కోవిడ్ పాజిటివ్

హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన మరో 12 మంది కోవిడ్ పాజిటివ్

   04-12-2021


వారం రోజుల్లో ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తాం.. వైఎస్ జగన్ హామీ

వారం రోజుల్లో ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తాం.. వైఎస్ జగన్ హామీ

   04-12-2021


కర్ణాటకలో ఒమిక్రాన్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తి తప్పించుకున్నాడు.. అనుమానం ఉన్న 10 మంది ప్రయాణికులు..

కర్ణాటకలో ఒమిక్రాన్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తి తప్పించుకున్నాడు.. అనుమానం ఉన్న 10 మంది ప్రయాణికులు..

   03-12-2021


జవాద్ తుఫాను హెచ్చరిక: ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 65 రైళ్లు రద్దు, పాఠశాలలు మూసివేయబడ్డాయి

జవాద్ తుఫాను హెచ్చరిక: ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 65 రైళ్లు రద్దు, పాఠశాలలు మూసివేయబడ్డాయి

   03-12-2021


Cyclone Jawad Alert: బలపడిన వాయుగుండం.. ఈరోజు జవాద్‌ తుపానుగా మారనుంది

Cyclone Jawad Alert: బలపడిన వాయుగుండం.. ఈరోజు జవాద్‌ తుపానుగా మారనుంది

   03-12-2021


ఆమరణ నిరాహారదీక్ష కు కూడా సిద్ధం.. బీర్ల అయిలయ్య

ఆమరణ నిరాహారదీక్ష కు కూడా సిద్ధం.. బీర్ల అయిలయ్య

   03-12-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle