newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

సీఎం వైఎస్ జగన్ తో అదానీ బ్రదర్స్ అత్యవసర సమావేశం ఎందుకో..?

14-09-202114-09-2021 07:41:57 IST
Updated On 14-09-2021 16:48:07 ISTUpdated On 14-09-20212021-09-14T02:11:57.021Z14-09-2021 2021-09-14T02:11:51.822Z - 2021-09-14T11:18:07.877Z - 14-09-2021

సీఎం వైఎస్ జగన్ తో అదానీ బ్రదర్స్ అత్యవసర సమావేశం ఎందుకో..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్టులో నూరుశాతం వాట కోసం అదానీ గ్రూపు ప్రయత్నిస్తున్న ఈ సమయంలో గౌతమ్ అదాని బ్రదర్స్ హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి సమావేశం ముఖ్యమంత్రి షెడ్యూల్లో లేనప్పటికీ అదానీ సోదరులు వచ్చి జగన్ తో భేటీ అవ్వటంతో అందరి దృష్టి ఇపుడు వీళ్ళ భేటీపైనే కేంద్రీకృమైంది. గంగవరం పోర్టులో ఇప్పటికే 89 శాతం వాటాను సొంతం చేసుకున్న అదానీ గ్రూపు మిగిలిన 10.54 శాతం వాటాను కూడా కొనేస్తే ఏకమొత్తంగా పోర్టుకు ఓనర్ అయిపోతారు. దీనికోసం ప్రభుత్వంతో అదానీ ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ ఒప్పందం ఫలితంగా ప్రభుత్వం తన వాటాను గ్రూపుకు బదిలీ చేసేయటం గ్రూపు ప్రభుత్వానికి సుమారు రు. 645 కోట్లు చెల్లించటం కూడా జరిగిపోయింది. 

అయితే ప్రభుత్వం తో అదాని గ్రూప్ చేసుకున్న ఒప్పందం అక్రమమని ప్రభుత్వం తన వాటాను అమ్మేందుకు వీల్లేదంటు ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు లాయర్లు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. అంటే సరిగ్గా వారం తర్వాత జరిగే విచారణ సందర్భంగానే జగన్ తో అదానీ సోదరులు సమావేశం అయ్యారనే ప్రచారమైతే పెరిగిపోతోంది. అదానీ గ్రూపుకు తన వాటాను అమ్ముకునే హక్కు ప్రభుత్వానికి ఉందా లేదా అనే విషయం కోర్టు విచారణలో తేలిపోతుంది. అయితే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. 

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

   11 hours ago


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

   12 hours ago


పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

   12 hours ago


బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

   21-09-2021


డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..

డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..

   21-09-2021


అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

   21-09-2021


రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

   21-09-2021


చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

   20-09-2021


మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

   20-09-2021


5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

   20-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle