newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బేబి రాణి మౌర్య రాజీనామా

08-09-202108-09-2021 19:22:39 IST
2021-09-08T13:52:39.876Z08-09-2021 2021-09-08T13:52:34.740Z - - 22-09-2021

ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బేబి రాణి మౌర్య రాజీనామా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బేబి రాణి మౌర్య తన గవర్నర్ పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారు. ఇంకా రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే ఆమె రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఈ వార్త ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. గవర్నర్ రాజీనామా వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా..? ఎవరి ఒత్తిడి మేరకు గవర్నర్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అధిష్టానమే ఆమెని గవర్నర్ పదవి నుండి రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకు వచ్చిందా..? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

గవర్నర్‌ బేబి రాణి మౌర్య రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ బేబి రాణి మౌర్యరాజీనామాను గవర్నర్‌ కార్యదర్శి బ్రిజేశ్‌కుమార్‌ సంత్‌ ధ్రువీకరించారు. అయితే ఈ రాజీనామా పై వస్తున్న పుకార్లని ఆయన కొట్టి పారేశారు. ఆమె వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. 018 ఆగస్టు 26వ తేదీన ఆ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. గతనెలలో ఆమె గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. బేబీ రాణి గతంలో అనేక పదవులు చేపట్టారు. ఆగ్రా మేయర్‌గా పని చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలిగా, జాతీయ మహిళా కమిషనర్‌ సభ్యురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. సమాజ్‌ రత్న, ఉత్తరప్రదేశ్‌ రత్న, నారీ రత్న అవార్డులు పొందారు.

రాష్ట్రాలు ప్రతి కోవిడ్ మరణానికి ₹ 50,000 పరిహారం అందిస్తాయి.. షరతులు ఇవే: కేంద్రం

రాష్ట్రాలు ప్రతి కోవిడ్ మరణానికి ₹ 50,000 పరిహారం అందిస్తాయి.. షరతులు ఇవే: కేంద్రం

   2 hours ago


ఇండియా కరోనా టీకా సర్టిఫికేట్ పై మాకు నమ్మకం లేదు: బ్రిటన్

ఇండియా కరోనా టీకా సర్టిఫికేట్ పై మాకు నమ్మకం లేదు: బ్రిటన్

   6 hours ago


కోవిషీల్డ్ మాత్రమే WHO ఆమోదించింది..  కోవాక్సిన్, స్పుత్నిక్ WHO ఆమోదం లేదు

కోవిషీల్డ్ మాత్రమే WHO ఆమోదించింది.. కోవాక్సిన్, స్పుత్నిక్ WHO ఆమోదం లేదు

   21-09-2021


NDA మహిళా క్యాడెట్‌ల కోసం సన్నద్ధమవుతోంది, మే నుండి పరీక్షలు: కేంద్రం

NDA మహిళా క్యాడెట్‌ల కోసం సన్నద్ధమవుతోంది, మే నుండి పరీక్షలు: కేంద్రం

   21-09-2021


అవినీతి ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న అమెజాన్ సంస్థ.. దర్యాప్తు ప్రారంభం

అవినీతి ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న అమెజాన్ సంస్థ.. దర్యాప్తు ప్రారంభం

   21-09-2021


రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

   21-09-2021


ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నెలకు ₹ 1,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది: నితిన్ గడ్కరీ

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నెలకు ₹ 1,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది: నితిన్ గడ్కరీ

   19-09-2021


సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసారా..?

సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసారా..?

   18-09-2021


గత 24 గంటల్లో దేశంలో 35,662 కొత్త కోవిడ్ కేసులు, నిన్నటి కంటే 3.65% ఎక్కువ

గత 24 గంటల్లో దేశంలో 35,662 కొత్త కోవిడ్ కేసులు, నిన్నటి కంటే 3.65% ఎక్కువ

   18-09-2021


ప్రధాన మంత్రి పుట్టినరోజు నాడు రికార్డు వాక్సినేషన్... ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్ టీకాలు

ప్రధాన మంత్రి పుట్టినరోజు నాడు రికార్డు వాక్సినేషన్... ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్ టీకాలు

   18-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle