newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

యూపి "100%" కన్వర్ యాత్రను జరగనివ్వం: సుప్రీంకోర్టు

17-07-202117-07-2021 08:35:59 IST
2021-07-17T03:05:59.533Z17-07-2021 2021-07-17T03:05:56.987Z - - 22-09-2021

యూపి "100%" కన్వర్ యాత్రను జరగనివ్వం: సుప్రీంకోర్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆరోగ్యం మన జీవిత హక్కు , కోవిడ్ మహమ్మారి పెడుతున్న భయాల  మధ్య ఈ సంవత్సరం కన్వర్ యాత్రకు అనుమతించాలనే తన నిర్ణయాన్ని పునః  పరిశీలించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సోమవారం వరకు సమయం ఇచ్చినట్లు సుప్రీంకోర్టు ఈ రోజు తెలిపింది.

"మనమందరం భారత పౌరులం. ఆర్టికల్ 21 - జీవించే హక్కు - అందరికీ వర్తిస్తుంది. 100 శాతం యుపి భౌతిక యాత్రతో ముందుకు సాగదు. " అని జస్టిస్ ఆర్ఎఫ్ నరిమాన్ అన్నారు.

తదుపరి విచారణను సోమవారం పోస్ట్ చేస్తూ, సుప్రీంకోర్టు రాష్ట్రానికి " పునః పరిశీలించడానికి మరో అవకాశం" ఇస్తున్నట్లు పేర్కొంది, లేకపోతే సుప్రీమ్ కోర్ట్ నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది.

"ఇది మనందరికీ సంబంధించినది మరియు ఇది ప్రాథమిక జీవన హక్కు. . భారతదేశ పౌరుల ఆరోగ్యం మరియు జీవన హక్కు అది పౌర హక్కుల చిట్టాలో అతి ముఖ్యమైన గుండె లాంటిది.  యాత్ర  మతపరమైనది అయ్యుండొచ్చు ఇంకేదైనా అయ్యుండొచ్చు అయినప్పటికీ ఇది ప్రాథమిక హక్కుకు లోబడి ఉన్నాయి  "అని న్యాయమూర్తులు నరిమన్ మరియు బిఆర్ గవై చెప్పారు.

"యాత్రను పరిశీలించడానికి మేము మీకు మరో అవకాశాన్ని ఇవ్వగలము. ఇది లేకపోతే మేము ఒక ఉత్తర్వు జారీ చేస్తాము. మనమందరం భారతీయులం మరియు ఆర్టికల్ 21 మనందరికీ వర్తించే విధంగా ఈ సుమో మోటు తీసుకోబడింది. 

సుప్రీంకోర్టు ఈ సమస్యను స్వయంగా స్వీకరించింది మరియు ఉత్తరాఖండ్ రద్దు చేసిన యాత్రని ఉదాహరణగా తీసుకోవాలని యుపి మరియు కేంద్రాన్ని కోరింది.

సింబాలిక్ యాత్రకు అనుమతి ఇస్తామని, పూర్తిగా టీకాలు వేసిన భక్తులు మాత్రమే పాల్గొనవచ్చని యుపి ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 

"యుపి విపత్తు నిర్వహణ అథారిటీ ఈ విషయంపై చర్చించి, యాత్ర చేపట్టేవారికి పూర్తిగా టీకాలు వేయించుకోవాలని అన్నారు. గంగా జల్ ను ప్రదేశాలలో ట్యాంకర్ల వద్ద ఉంచుతున్నారు" అని యుపి ప్రభుత్వ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ కోర్టుకు తెలిపారు.

"ఇది పురాతనమైన ఆచారం మరియు మతపరమైన భావాలను పరిగణనలోకి తీసుకుంటే, పవిత్ర గంగా జల్‌ను ట్యాంకర్ల ద్వారా అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్రాలు ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాలి. భక్తుల మధ్య గంగా జల్ పంపిణీని రాష్ట్రాలు తప్పకుండా చూసుకోవాలి, అన్ని ప్రోటోకాల్‌లకు కట్టుబడి సామాజిక దూరాన్ని అనుసరించాలి" అని కేంద్రానికి తెలిపింది కోర్టు.

ఈ వారం ప్రారంభంలో  యూపీ యాత్రకు అనుమతించిందని పౌరులు కలవరపడ్డారని, సుప్రీంకోర్టు చెప్తూ , ఒకవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, వైద్య నిపుణులు పెద్ద సమావేశాలకు వ్యతిరేకంగా హెచ్చరించారని, సామాజిక దూరం మరియు ఇతర కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించాలని ప్రజలను కోరారు.

మొదటి వేవ్ మధ్య ఈ యాత్ర గత సంవత్సరం కూడా రద్దు చేయబడింది.

ప్రతి సంవత్సరం, వివిధ ఉత్తర రాష్ట్రాల నుండి 30 మిలియన్ల మంది కన్వారియా (శివుని భక్తులు) కాలినడకన లేదా ఇతర మార్గాల ద్వారా హరిద్వార్ వద్ద గంగా నది నుండి నీటిని సేకరించి తమ ప్రాంతాలలోని శివాలయాల వద్ద ఆఫర్ చేస్తారు.

జూలై 25 న, శ్రావణ మాసం ప్రారంభమై, ఆగస్టు మొదటి వారం వరకు కొనసాగే పక్షం రోజుల యాత్ర, ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ , మరియు హిమాచల్ ప్రదేశ్ నుండి వచ్చిన కన్వారియాస్‌ను ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో చూస్తుంది. 

రాష్ట్రాలు ప్రతి కోవిడ్ మరణానికి ₹ 50,000 పరిహారం అందిస్తాయి.. షరతులు ఇవే: కేంద్రం

రాష్ట్రాలు ప్రతి కోవిడ్ మరణానికి ₹ 50,000 పరిహారం అందిస్తాయి.. షరతులు ఇవే: కేంద్రం

   2 hours ago


ఇండియా కరోనా టీకా సర్టిఫికేట్ పై మాకు నమ్మకం లేదు: బ్రిటన్

ఇండియా కరోనా టీకా సర్టిఫికేట్ పై మాకు నమ్మకం లేదు: బ్రిటన్

   7 hours ago


కోవిషీల్డ్ మాత్రమే WHO ఆమోదించింది..  కోవాక్సిన్, స్పుత్నిక్ WHO ఆమోదం లేదు

కోవిషీల్డ్ మాత్రమే WHO ఆమోదించింది.. కోవాక్సిన్, స్పుత్నిక్ WHO ఆమోదం లేదు

   21-09-2021


NDA మహిళా క్యాడెట్‌ల కోసం సన్నద్ధమవుతోంది, మే నుండి పరీక్షలు: కేంద్రం

NDA మహిళా క్యాడెట్‌ల కోసం సన్నద్ధమవుతోంది, మే నుండి పరీక్షలు: కేంద్రం

   21-09-2021


అవినీతి ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న అమెజాన్ సంస్థ.. దర్యాప్తు ప్రారంభం

అవినీతి ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న అమెజాన్ సంస్థ.. దర్యాప్తు ప్రారంభం

   21-09-2021


రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

   21-09-2021


ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నెలకు ₹ 1,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది: నితిన్ గడ్కరీ

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నెలకు ₹ 1,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది: నితిన్ గడ్కరీ

   19-09-2021


సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసారా..?

సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసారా..?

   18-09-2021


గత 24 గంటల్లో దేశంలో 35,662 కొత్త కోవిడ్ కేసులు, నిన్నటి కంటే 3.65% ఎక్కువ

గత 24 గంటల్లో దేశంలో 35,662 కొత్త కోవిడ్ కేసులు, నిన్నటి కంటే 3.65% ఎక్కువ

   18-09-2021


ప్రధాన మంత్రి పుట్టినరోజు నాడు రికార్డు వాక్సినేషన్... ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్ టీకాలు

ప్రధాన మంత్రి పుట్టినరోజు నాడు రికార్డు వాక్సినేషన్... ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్ టీకాలు

   18-09-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle