మార్క్సిజంపై నమ్మకాన్ని పెంపొందించండి
10-05-202210-05-2022 20:46:37 IST
Updated On 13-05-2022 14:02:11 ISTUpdated On 13-05-20222022-05-10T15:16:37.106Z10-05-2022 2022-05-10T15:16:31.436Z - 2022-05-13T08:32:11.806Z - 13-05-2022

చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP)మరియు మార్క్సిజం సిద్దాంతాల పట్ల పూర్తి స్థాయిలో నమ్మకాన్నిపెంపొందించుకోవడానికి దేశ యువతకు సహాయం చేయాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కమ్యూనిస్ట్ యూత్ లీగ్ (CYL)ని కోరారు.కమ్యూనిస్ట్ యూత్ లీగ్ (CYL) యొక్క 100వ వార్షికోత్సవం సందర్భంగా బీజింగ్‌లో జరిగిన ఒక భారీ సభలో ప్రసంగించిన జీ జిన్‌పింగ్, “యువకుల సైద్ధాంతిక పురోగతికి” ఎల్లప్పుడూ నాయకత్వం వహించాలని సంస్థను కోరారు. "చైనీస్ సోషలిజం లక్షణాలతో కూడిన ఆచారణాత్మక కమ్యూనిజం"ని యువకులు అర్థం చేసుకోవడానికి CYL ఒక పాఠశాల అని ,యువత చిన్న వయస్సులోనే ఉన్నత లక్ష్యాలను సాధించడంలో మరియు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(CCP), సోషలిజం మరియు మార్క్సిజంలపై విశ్వాసాన్నిపెంపొందించుకోవడంలో లీగ్ సహాయపడాలని జిన్ పింగ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా CYLలో 73.715 మిలియన్ల మంది సభ్యులు ఉన్నట్లు గణాంకాలను విడుదల చేసింది.వారిలో, 43.81 మిలియన్ల విద్యార్థి సభ్యులు, 5.6 మిలియన్ల కార్పొరేట్ సభ్యులు, 13.2 మిలియన్ల టౌన్షిప్ సభ్యులు, ప్రభుత్వ సంస్థలు, ఇతర సంస్థల నుండి 4.6 మిలియన్ల సభ్యులు, పట్టణ వీధి సభ్యులు 4.5 మిలియన్ల మరియు సామాజిక సంస్థలు మరియు ఇతర రంగాల సభ్యులు 1.8 మిలియన్ల ఉన్నారు.

మరో కీలకమైన పదవిలో భారతీయ-అమెరికన్
11-05-2022

ఉక్రెయిన్‌లో పర్యటించిన అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్
10-05-2022

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జాకెట్కి వేలంలో 90వేల డాలర్లు
10-05-2022

పాత నిబంధనను తెరపైకి తెచ్చిన సెర్బియా ..!
09-05-2022

దక్షిణ కొరియాలో పెరుగుతున్న కొత్త COVID-19 కేసులు
08-05-2022

రెండోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ ప్రమాణ స్వీకారం
08-05-2022

OPEC క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర పెరిగింది ..!
06-05-2022

‘పద్మ’అవార్డుల కోసం ఆన్లైన్ నామినేషన్లకి ఆహ్వానం
06-05-2022

రక్షణ సహకారంపై దక్షిణ కొరియా, నార్వే ..!
02-05-2022

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్ పర్యటన నేటినుంచే
02-05-2022
ఇంకా