newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్ డౌన్ గురించి ఆలోచించండి.. ప్ర‌భుత్వాల‌కు సుప్రీం సూచ‌న‌

03-05-202103-05-2021 09:21:40 IST
Updated On 03-05-2021 16:59:29 ISTUpdated On 03-05-20212021-05-03T03:51:40.424Z03-05-2021 2021-05-03T03:50:10.923Z - 2021-05-03T11:29:29.281Z - 03-05-2021

లాక్ డౌన్ గురించి ఆలోచించండి.. ప్ర‌భుత్వాల‌కు సుప్రీం సూచ‌న‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏం జ‌రుగుతుంది దేశంలో. ఎలా బ‌తుకుతున్నారు జ‌నాలు. మీరేం చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఏం చేస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏం చేస్తున్నాయి. క‌రోనా గురించి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు అంటూ ప్ర‌శ్నించింది సుప్రీం కోర్టు. దీనిపై క్లారిటీగా ఉండాలి అని చెప్పింది. లాక్ డౌన్ పెట్టాల్సి వ‌స్తుందేమో ఆలోచించండి అని స‌ల‌హా ఇచ్చింది సుప్రీం కోర్టు. ఒక వేళ లాక్ డౌన్ పెట్టాల్సి వ‌స్తే త‌లెత్తే స‌మ‌స్య‌ల గురించి మాకు ఒక అవ‌గాహ‌న ఉంది. మీరు కూడా దానికి ముందు నుంచే ప్రిపేర్ అవ్వండి. లాక్ డౌన్ పెట్టాల్సి వ‌స్తే.. పేద‌లు, కూలీల ఆర్థిక ప‌రిస్థితి, ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుందో ముందే చెక్ చేసుకోండి అని వ్యాఖ్య‌లు చేసింది సుప్రీం కోర్టు. 

ఇక క‌రోనా వారియ‌ర్స్ అయిన డాక్ట‌ర్లు.. వైద్య సిబ్బంది గురించి కూడా ప్ర‌స్తావించింది సుప్రీం. ఆరోగ్య సిబ్బందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన త‌ర్వాత వారికి కూడా బెడ్స్ దొర‌క‌ని సిచ్చువేష‌న్స్ ఉన్న‌య్. ఆ విష‌యంలో కేర్ తీసుకోవాలని.. వారికి మందులు త్వ‌ర‌గా ఇవ్వాల‌ని ఆర్డ‌ర్ చేసింది సుప్రీం. అలాగే.. ఆరోగ్య సిబ్బందికి పాజిటివ్ వ‌చ్చిన ప‌ది రోజుల్లోనే మ‌ళ్లీ డ్యూటీలోకి రమ్మంటున్నారు. అలా త్యాగాలు చేస్తున్న వారికి ఎలాంటి ప్ర‌యోజ‌నాలు ఇవ్వాలో, వారి సేవ‌ల‌ను ఎలా గుర్తించాలో ముందుగా ఓ క్లారిటీకి వ‌చ్చి.. విధి విధానాలు రూపొందించాల‌ని చెప్పింది సుప్రీం కోర్టు. వైద్య సిబ్బందికి స‌రైన ఆహారం.. విశ్రాంతి తీసుకునే స‌మ‌యంతో పాటు ఏర్పాట్లు కూడా చేయాలి.. అలాగే వారికి ఒక వేళ పాజిటివ్ వ‌చ్చి.. సెల‌వులు తీసుకోవాల్సి వ‌స్తే.. జీతాలు క‌ట్ చేయ‌కుండా, సెల‌వుల్లో కోత‌లు విధించ‌కుండా ఉండాల‌ని ఆదేశించింది సుప్రీం కోర్టు. ప్రైవేట్ హాస్పిట‌ల్స్ లో ఎక్కువ టైం ప‌ని చేసిన వైద్య సిబ్బందికి క‌చ్చితంగా అల‌వెన్సులు ఇవ్వాల‌ని చెప్పింది సుప్రీం. ఇక కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు చాలా కేర్ తీసుకోవాల‌ని.. గుంపులు గుంపులుగా జ‌నాలు జ‌మ అయ్యే విష‌యాల్లో సీరియ‌స్ రూల్స్ ఫాలో కావాలి అని చెప్పింది సుప్రీం.

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   3 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   11 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   12 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   a day ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle