దక్షిణ కొరియాలో పెరుగుతున్న కొత్త COVID-19 కేసులు
08-05-202208-05-2022 20:47:26 IST
Updated On 08-05-2022 21:02:34 ISTUpdated On 08-05-20222022-05-08T15:17:26.113Z08-05-2022 2022-05-08T15:17:23.922Z - 2022-05-08T15:32:34.106Z - 08-05-2022

సౌత్ కొరియాలో శనివారం దాదాపు 40,000 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, సామాజిక దూర నిబంధనలను సడలించిన నేపథ్యంలో క్రమంగా ఇన్ఫెక్షన్లు పెరుగుదల పట్టాయని స్థానిక న్యూస్ ఏజెన్సీ నివేదించింది. కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ (KDCA) సమాచారం ప్రకారం " దేశంలో 39,600 కొత్త COVID-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని, ఇందులో విదేశాల నుండి వచ్చిన వారి ద్వారా 26 కేసులు నమోదయ్యాయని, మొత్తం కేసులు 17,504,334కి చేరుకుందని తెలిపింది".

మరో కీలకమైన పదవిలో భారతీయ-అమెరికన్
11-05-2022

మార్క్సిజంపై నమ్మకాన్ని పెంపొందించండి
10-05-2022

ఉక్రెయిన్లో పర్యటించిన అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్
10-05-2022

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జాకెట్కి వేలంలో 90వేల డాలర్లు
10-05-2022

పాత నిబంధనను తెరపైకి తెచ్చిన సెర్బియా ..!
09-05-2022

రెండోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ ప్రమాణ స్వీకారం
08-05-2022

OPEC క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర పెరిగింది ..!
06-05-2022

‘పద్మ’అవార్డుల కోసం ఆన్లైన్ నామినేషన్లకి ఆహ్వానం
06-05-2022

రక్షణ సహకారంపై దక్షిణ కొరియా, నార్వే ..!
02-05-2022

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్ పర్యటన నేటినుంచే
02-05-2022
ఇంకా