newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

ఇలాంటి విషాదాలకు మానవీయ విలువల్లోనే శాశ్వత పరిష్కార మార్గాలు

12-09-202112-09-2021 07:35:25 IST
Updated On 12-09-2021 11:27:23 ISTUpdated On 12-09-20212021-09-12T02:05:25.429Z12-09-2021 2021-09-12T02:05:22.063Z - 2021-09-12T05:57:23.693Z - 12-09-2021

ఇలాంటి విషాదాలకు మానవీయ విలువల్లోనే శాశ్వత పరిష్కార మార్గాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అగ్రరాజ్యం అమెరికాలో అల్ ఖైదా ఉగ్రవాదులు షికాగోలోని ట్విన్ టవర్స్ పై విమానాలతో జరిపిన దారుణ సంఘటన యావత్ ప్రపంచాన్నే విస్మయానికి గురిచేసింది. ఈ దారుణ సంఘటన జరిగి ఇరవయ్యేళ్ళు గడిచింది. ఈ ప్రమాదంలో వేలాది మంది మృత్యు వాత పడ్డారు. ఒసామా బిన్ లాడెన్ ఈ దాడులకి సూత్ర ధారి అని తెలుసుకున్న అమెరికా లాడెన్ ని పాకిస్తాన్ లో మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అమెరికా చరిత్రలోనే ఇంత పెద్ద ఉగ్ర దాడి జరగడం అదే మొదటిసారి. భద్రతా పరంగా ప్రపంచ దేశాలకంటే ఎన్నో రెట్లు జాగ్రత్తలు అమెరికా తీసుకుంటుందని అనుకుంటున్న సమయంలో ఈ దాడులు జరగడంతో అమెరికా భద్రతా విషయంలో డొల్ల తనం ఇట్టే తెలిసిపోయింది. ఈ దాడి తరువాత అమెరికా తన భద్రతా ప్రమాణాలని ఎన్నో రెట్లు అధికం చేసుకుంది. 

తాజాగా ఈ సంఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.  సరిగ్గా 20 సంవత్సరాల క్రితం సెప్టెంబర్‌ 11న జరిగిన ఉగ్ర దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇలాంటి దారుణ ఘటనలు, విషాదాలకు మానవీయ విలువల్లోనే శాశ్వత పరిష్కార మార్గాలను కనుగొనాలని చెప్పారు. 1893 సెప్టెంబర్‌ 11న షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద భారతీయ మానవ విలువల ప్రాధాన్యతను వివరించారని గుర్తుచేశారు. అమెరికాలో జరిగిన సెప్టెంబర్‌ 11 (9/11) దాడికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ శనివారం ఒక సందేశం ఇచ్చారు. ఇక ఆ సంఘటనలో తమ ఆప్తులకి కోల్పోయిన వారు ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుని చనిపోయిన తమ ఆప్తులని తలుచుకుని కన్నీరు పెట్టుకోవడం కలిచివేసే దృశ్యం. 

రాష్ట్రాలు ప్రతి కోవిడ్ మరణానికి ₹ 50,000 పరిహారం అందిస్తాయి.. షరతులు ఇవే: కేంద్రం

రాష్ట్రాలు ప్రతి కోవిడ్ మరణానికి ₹ 50,000 పరిహారం అందిస్తాయి.. షరతులు ఇవే: కేంద్రం

   an hour ago


ఇండియా కరోనా టీకా సర్టిఫికేట్ పై మాకు నమ్మకం లేదు: బ్రిటన్

ఇండియా కరోనా టీకా సర్టిఫికేట్ పై మాకు నమ్మకం లేదు: బ్రిటన్

   6 hours ago


కోవిషీల్డ్ మాత్రమే WHO ఆమోదించింది..  కోవాక్సిన్, స్పుత్నిక్ WHO ఆమోదం లేదు

కోవిషీల్డ్ మాత్రమే WHO ఆమోదించింది.. కోవాక్సిన్, స్పుత్నిక్ WHO ఆమోదం లేదు

   21-09-2021


NDA మహిళా క్యాడెట్‌ల కోసం సన్నద్ధమవుతోంది, మే నుండి పరీక్షలు: కేంద్రం

NDA మహిళా క్యాడెట్‌ల కోసం సన్నద్ధమవుతోంది, మే నుండి పరీక్షలు: కేంద్రం

   21-09-2021


అవినీతి ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న అమెజాన్ సంస్థ.. దర్యాప్తు ప్రారంభం

అవినీతి ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న అమెజాన్ సంస్థ.. దర్యాప్తు ప్రారంభం

   21-09-2021


రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

   21-09-2021


ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నెలకు ₹ 1,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది: నితిన్ గడ్కరీ

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నెలకు ₹ 1,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది: నితిన్ గడ్కరీ

   19-09-2021


సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసారా..?

సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసారా..?

   18-09-2021


గత 24 గంటల్లో దేశంలో 35,662 కొత్త కోవిడ్ కేసులు, నిన్నటి కంటే 3.65% ఎక్కువ

గత 24 గంటల్లో దేశంలో 35,662 కొత్త కోవిడ్ కేసులు, నిన్నటి కంటే 3.65% ఎక్కువ

   18-09-2021


ప్రధాన మంత్రి పుట్టినరోజు నాడు రికార్డు వాక్సినేషన్... ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్ టీకాలు

ప్రధాన మంత్రి పుట్టినరోజు నాడు రికార్డు వాక్సినేషన్... ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్ టీకాలు

   18-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle