newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

కేంద్ర మంత్రి స్టెప్పులేశారు.. ప్రధానమంత్రి అభినందించారు..

30-09-202130-09-2021 20:39:06 IST
2021-09-30T15:09:06.116Z30-09-2021 2021-09-30T15:08:57.005Z - - 05-12-2021

కేంద్ర మంత్రి స్టెప్పులేశారు.. ప్రధానమంత్రి అభినందించారు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజ్ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఓ  గ్రామంలో ఆయన సంప్రదాయ నృత్యం చేసి అందరినీ అబ్బురపరిచారు. మంత్రి అరుణాచల్ ప్రదేశ్ పర్యటన లో ఈ సంఘటన చోటుచేసుకుంది. 

ఈశాన్య రాష్ట్రాల్లో సాంప్రదాయ నృత్యాలు, ఆచార వ్యవహారాల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉందన్న విషయం తెలిసిందే. కాగా  కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజ్‌ పలు అభివృద్ధి పనులను పరిశీలించడానికి రాష్ట్రంలోని కజలాంగ్ గ్రామాన్ని సందర్శించారు.

ఈ క‍్రమంలో మిజి అని పిలువబడే స్థానిక సజోలాంగ్ ప్రజలు తమ సాంప్రదాయ పాటలు నృత్యాలతో కేంద్రమంత్రికి స్వాగతం పలికారు. ప్రజలంతా కరతాల ధ్వనులు చేస్తుంటే.. ఒక్కొక్కరిగా వచ్చి తమ సంప్రదాయ నృత్యం చేశారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కూడా నృత్యం చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై ప్రధాని స్పందిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజ్‌ కూడా ఓ మంచి డ్యాన్సర్‌, అద్భుతమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ సంస్కృతిని చూడటం చాలా ఆనందంగా ఉంది అని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ నిలిచిందని తెలుస్తోంది.

దేశంలో 3వ ఒమిక్రాన్ కేసు నమోదు.. జింబాబ్వే నుండి గుజరాత్‌కు వచ్చింది వ్యక్తికి పాజిటివ్

దేశంలో 3వ ఒమిక్రాన్ కేసు నమోదు.. జింబాబ్వే నుండి గుజరాత్‌కు వచ్చింది వ్యక్తికి పాజిటివ్

   17 hours ago


పిల్లలకు బూస్టర్ డోస్, వ్యాక్సిన్ లపై నిపుణుల అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వం

పిల్లలకు బూస్టర్ డోస్, వ్యాక్సిన్ లపై నిపుణుల అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వం

   a day ago


బెంగళూరులో ఒమిక్రాన్ వచ్చింది ఒక వైద్యుడుకి..

బెంగళూరులో ఒమిక్రాన్ వచ్చింది ఒక వైద్యుడుకి..

   03-12-2021


ఇండియాలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు

ఇండియాలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు

   02-12-2021


కోవిడ్-19 ఓమిక్రాన్ 15 దేశాలకు విస్తరించింది

కోవిడ్-19 ఓమిక్రాన్ 15 దేశాలకు విస్తరించింది

   02-12-2021


ఒమిక్రాన్‌ వేరియంట్ పై ఢిల్లీ విమానాశ్రయం కొత్త నియమాలు

ఒమిక్రాన్‌ వేరియంట్ పై ఢిల్లీ విమానాశ్రయం కొత్త నియమాలు

   01-12-2021


మహారాష్ట్రలో బయటి దేశాల నుంచి వచ్చే వారికి కొత్త కోవిద్ రూల్స్ ఇవే..

మహారాష్ట్రలో బయటి దేశాల నుంచి వచ్చే వారికి కొత్త కోవిద్ రూల్స్ ఇవే..

   01-12-2021


కోవిషీల్డ్ vs ఒమిక్రాన్: ఒమిక్రాన్ ని కోవిషీల్డ్ ఆపగలదా?

కోవిషీల్డ్ vs ఒమిక్రాన్: ఒమిక్రాన్ ని కోవిషీల్డ్ ఆపగలదా?

   30-11-2021


ఓమిక్రాన్ ముప్పును ఎదుర్కోవడానికి ఢిల్లీ సిద్ధంగా ఉంది: అరవింద్ కేజ్రీవాల్

ఓమిక్రాన్ ముప్పును ఎదుర్కోవడానికి ఢిల్లీ సిద్ధంగా ఉంది: అరవింద్ కేజ్రీవాల్

   30-11-2021


ఒమిక్రాన్ భారతదేశంలోకి ఇంకా రాలేదు: కేంద్ర ప్రభుత్వం

ఒమిక్రాన్ భారతదేశంలోకి ఇంకా రాలేదు: కేంద్ర ప్రభుత్వం

   30-11-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle