newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేంద్రానికి వ్యూహమే లేదు లాక్ డౌనే శరణ్యం : రాహుల్

04-05-202104-05-2021 15:21:52 IST
Updated On 04-05-2021 15:26:02 ISTUpdated On 04-05-20212021-05-04T09:51:52.391Z04-05-2021 2021-05-04T09:51:46.117Z - 2021-05-04T09:56:02.707Z - 04-05-2021

కేంద్రానికి వ్యూహమే లేదు లాక్ డౌనే శరణ్యం :  రాహుల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: కోవిడ్లి తొదశ కంటే కూడా రెండవ దశ అత్యంత భయానకంగా పరిణమిస్తోంది. రోజువారీగా లక్షల సంఖ్యలో కేసులు పెరగడం, మరణాల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరుకోవడంతో అంతటా మళ్ళీ లాక్ డౌన్ మాటలే వినిపిస్తున్నాయి. దేశంలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తే తప్ప వైరస్ వ్యాప్తి అదుపులోకి రాదని రాహుల్ గాంధీ అంటున్నారు. అయితే లాక్ డౌన్ తప్పని పరిస్థితుల్లో ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది కలుగకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, కనీస ఆదాయానికి హామీ ఇవ్వాలని స్పష్టం చేశారు.

భారత్ ప్రభుత్వం ఈ వైరస్ ను ఎదుర్కోవడంలో ఎలాంటి వ్యూహం లేకుండా వ్యవహరించడం వల్లే పరిస్థితి ఇప్పుడు లాక్ డౌన్ విధించడం తప్ప మరో ఆస్కారం లేకుండా పోయిందని అన్నారు. అల్పాదాయవర్గాలకు అన్ని విధాలుగా హామీ కల్పిస్తూ లాక్ డౌన్ విధిస్తే పరిస్థితి కొంతలో కొంతయినా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరించడం వల్ల, వాస్తవాలను విస్మరించడం వల్ల పెద్ద సంఖ్యలో అమాయకులు మరణిస్తున్నారని రాహుల్ అన్నారు. నిజానికి ప్రభుత్వం సకాలంలో తగిన చర్యలు తీసుకుని ఉంటే వైరస్ ఇంత ఉధృతం అయ్యేది కాదని అన్నారు.   

ఒక వ్యూహం అంటూ లేకపోవడం వల్ల, వైద్యపరంగా తగిన ఏర్పాట్లు చేసుకోకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి తీవ్రత ఇంత భయానక స్థాయికి చేరుకుందని అన్నారు. ఇప్పుడు లాక్ డౌన్ మినహా మరో మార్గమే లేకుండా పోయే పరిస్థితి తలెత్తిందని అన్నారు. మొత్తం భారత్ పైనే ఒక ఘోరమైన నేరం జరిగిపోయిందని వ్యాఖ్యానించారు. పరిస్థితిని అదుపు చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాక్షిక కర్ఫ్యూను విధించాలని, ప్రయాణాలపై ఆంక్షలు పెట్టాలని కాంగ్రెస్ గత కొంత కాలంగా చెబుతూనే వస్తోంది. 

నేనొక్కణ్ణే ఏం చేయగలను.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిపై సీరం సిఈఓ 

అయితే లాక్ డౌన్ విధించాల్సిన పరిష్తి తలెత్తింది కాబట్టి అందుకు ముందుగా పేదలకు నెలవారీ ఆదాయ మద్దతును అందించాలని సూచించింది. కోవిడ్ 19 వైరస్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏ రకంగానూ వాస్తవాలకు అద్దం పట్టేలా లేదని రాహుల్ గాంధీ అన్నారు. మొదట్లో పాక్షిక లాక్ డౌన్ లకే  కాంగ్రెస్ మొగ్గు చూపినప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయిలోనే దీనిని విధించాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ను ఎంత మాత్రం అదుపు చేయజాలదని అన్నారు. పరిస్థితులు దిగజారుతున్నా ఎలాంటి జవాబుదారీతనం లేనిరీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని రాహుల్ గత రెండు రోజులుగా సర్కార్ ను తూర్పారబడుతున్న విషయం తెలిసిందే. 

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   3 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   11 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   11 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   21 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle