newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

పూణే రసాయన ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం : రెండో రోజు కొనసాగుతున్న గాలింపు చర్యలు

09-06-202109-06-2021 11:14:18 IST
Updated On 09-06-2021 11:46:02 ISTUpdated On 09-06-20212021-06-09T05:44:18.925Z09-06-2021 2021-06-09T05:44:14.435Z - 2021-06-09T06:16:02.283Z - 09-06-2021

పూణే రసాయన ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం : రెండో రోజు కొనసాగుతున్న గాలింపు చర్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫ్యాక్టరీ ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఒక రోజు తరువాత, మంగళవారం ఇక్కడ ఒక రసాయన కర్మాగారంలో బాధితుల కోసం వెతకడానికి అధికారులు తిరిగి గాలింపు చర్యలు చేపట్టారు. అసలు ఆ ఫ్యాక్టరీ ఎటువంటి రసాయన పదార్ధాలను ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడానికి ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని పిలిచి వాకబు చేస్తున్నారు.

మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే-పాటిల్ ఘటనా స్థలాన్ని సందర్శించి ఎలా జరిగింది? ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు, ఎంత మంది ప్రాణాలను కోల్పోయామన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఫ్యాక్టరీ ప్రాంగణం నుంచి 18 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) సందేష్ షిర్కే సోమవారం తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఇప్పటివరకు 17 పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు, అంటే కాకుండా ఒక శరీర భాగాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ అభినవ్ దేశ్ముఖ్ తెలిపారు.

ఈ సంఘటన జరిగినప్పుడు ఆ స్థలంలో 17 మంది ఉద్యోగులున్నారని కంపెనీ అధికారులు తెలిపుతున్నారు. అటువంటప్పుడు దొరికిన 18 వ శరీర భాగం ఎవరిదయ్యుండవచ్చు అనే విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు. 

18 వ  శరీర భాగంగా భావిస్తున్నది 17 మంది బాధితులలో ఒకరిదై కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నాము, అందుకే 17 మంది ప్రాణనష్టం గురించి మొదట పరిశీలిస్తామని " దేశ్ముఖ్ చెప్పారు.

బీజేపీ యేతర వేదిక సిద్దమవుతుంది, ఈ రోజు ప్రతిపక్ష పార్టీల సమావేశానికి శరద్ పవార్ పిలుపునిచ్చారు

బీజేపీ యేతర వేదిక సిద్దమవుతుంది, ఈ రోజు ప్రతిపక్ష పార్టీల సమావేశానికి శరద్ పవార్ పిలుపునిచ్చారు

   6 hours ago

భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కోవిద్-19 కేసులు.. 91 రోజుల్లో అతి తక్కువ కేసులు

భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కోవిద్-19 కేసులు.. 91 రోజుల్లో అతి తక్కువ కేసులు

   8 hours ago

మహారాష్ట్రలో కొత్త డెల్టా - ప్లస్ కోవిడ్ వేరియంట్ 21 కేసులు నమోదు: మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే

మహారాష్ట్రలో కొత్త డెల్టా - ప్లస్ కోవిడ్ వేరియంట్ 21 కేసులు నమోదు: మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే

   11 hours ago

ప్రధాని నరేంద్ర మోడీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం

ప్రధాని నరేంద్ర మోడీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం

   11 hours ago

ఈ రోజు ఉత్తర అర్ధగోళంలో పొడవైన రోజు, ఢిల్లీ 14 గంటల సుదీర్ఘ పగటిపూట అనుభవిస్తుంది

ఈ రోజు ఉత్తర అర్ధగోళంలో పొడవైన రోజు, ఢిల్లీ 14 గంటల సుదీర్ఘ పగటిపూట అనుభవిస్తుంది

   a day ago

 దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్ ఈ రోజు నుంచే.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీ

దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్ ఈ రోజు నుంచే.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీ

   21-06-2021

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021

   21-06-2021

కోవిడ్ ఉద్భవించినప్పుడు, ఏ దేశమూ సిద్ధం కాలేదు; యోగా సహాయపడింది: మోడీ

కోవిడ్ ఉద్భవించినప్పుడు, ఏ దేశమూ సిద్ధం కాలేదు; యోగా సహాయపడింది: మోడీ

   21-06-2021

జూన్ 23 నుండి భారతదేశం నుండి దుబాయ్ వెళ్లే విమానాలను ప్రారంభం

జూన్ 23 నుండి భారతదేశం నుండి దుబాయ్ వెళ్లే విమానాలను ప్రారంభం

   20-06-2021

కొత్తగా ఎన్నికైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని ప్రధాని మోదీ అభినందించారు

కొత్తగా ఎన్నికైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని ప్రధాని మోదీ అభినందించారు

   20-06-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle