newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

జూలైలో క‌రోనా పేషెంట్ చ‌నిపోతే.. ప‌క్క‌న వారికోసం ఇప్పుడు స‌ర్చింగ్

22-10-202022-10-2020 13:24:06 IST
2020-10-22T07:54:06.332Z22-10-2020 2020-10-22T07:54:00.449Z - - 02-12-2020

జూలైలో క‌రోనా పేషెంట్ చ‌నిపోతే.. ప‌క్క‌న వారికోసం ఇప్పుడు స‌ర్చింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కొన్ని ప‌నులు ఇలాగే ఉంట‌య్. విడ్డూరం అనుకున్నా స‌రే.. మాటొస్త‌ద‌ని అలా చేస్తుంటారు. క‌రోనా రావ‌డం బాధాక‌ర‌మే. చ‌నిపోవ‌డం ఇంకా బాధాక‌రం అప్ప‌ట్లో తెలిసో తెలీకో క‌నిపెట్ట‌లేదు. ఇప్పుడు రిపోర్ట్ వ‌చ్చింది. క‌రోనా అని తెలిసింది. ఇప్పుడు ప‌రుగెత్తుతున్నార‌ట‌. ఆమె ప‌క్క‌న ఉన్న‌వారి కోసం ఇప్పుడు వెతుకుతున్నార‌ట‌. దొంగ‌లు ప‌డ్డ ఆర్నెళ్ల‌కి పోలీసులొచ్చారు అన్న‌ట్లే ఉంది క‌థ కూడా. 

క‌రోనాపై ఫుల్లు క్లారిటీ ఉంది జూలైలో. ఏప్రిల్ నుంచే లాక్ డౌన్ క‌దా. వేగాస్ నుంచి డ‌ల్లాస్ వెళ్లే స్పిరిట్ ఎయిర్ లైన్స్ లో జూలై చివ‌రిలో.. విమానంలోని ఒక మ‌హిళ స‌డ‌న్ గా ప‌డిపోయిందంట‌. కోమాలోకి వెళ్లిపోయిందంట‌. ఊపిరి కూడా ఆడ‌ని సిచ్చువేష‌న్ అంట‌. విమాన సిబ్బంది.. అందులో ఉన్న వాళ్లు ఎంత ట్రై చేసినా.. కోలుకోలేద‌ట‌. చివ‌రికి స‌డ‌న్ గా విమానం దింపేసి.. హాస్పిట‌ల్ కి తీసుకెళ్లినా బ‌త‌క‌లేద‌ట‌. ఇంకేం చేస్తాంలే అనుకున్నారు అంతా అయిపోయింది.

కానీ.. ఇప్పుడు ఆమె డెత్ రిపోర్ట్స్ వ‌చ్చాయ‌ట‌. ఆమె అప్పుడు మామూలుగా చ‌నిపోలేదు.. క‌రోనా వ‌ల్ల చ‌నిపోయింది అనే రిపోర్టులు రాగానే అంద‌రూ టెన్ష‌న్ ప‌డిపోతున్నారు. హైరానా ప‌డిపోతున్నార‌ట‌. చ‌నిపోయిన వారి ఫ్యామిలీకి సంతాపం తెలిపిన ఎయిర్ లైన్స్.. ఆమెతో పాటు ప్ర‌యాణించిన వారి అడ్ర‌స్ లు గాలిస్తున్నార‌ట‌. వాళ్ల ప‌రిస్థితి ఇప్పుడెలా ఉందో చెక్ చేస్తున్నార‌ట‌. 

కాస్త అతిగానే అనిపిస్తుంది క‌దా. జూలైలో అంటే.. ఆగ‌స్టు..సెప్టెంబ‌రు.. అక్టోబ‌రు.. మూడ్నెళ్లు.. ఇప్ప‌టికీ ఆ పక్క‌న ఉన్న వారికి క‌రోనా వ‌స్తే.. చ‌నిపోయి ఉంటారు. లేదంటే పూర్తిగా న‌యం అయి ఉంటుంది. లేదంటే సోక కుండా ఉంటుంది. ఇప్పుడు ట్రేస్ చేస్తున్నార‌ట ఆఫీస‌ర్లు. పోన్లే త‌ప్పేముంది.. త‌ప్పేదేముంది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle