ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జాకెట్కి వేలంలో 90వేల డాలర్లు
10-05-202210-05-2022 08:25:53 IST
2022-05-10T02:55:53.187Z10-05-2022 2022-05-10T02:55:15.791Z - - 27-05-2022

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ ధరించిన ప్రత్యేక ఖాకీ జిప్-అప్ ఉన్ని జాకెట్ లండన్‌లో జరిగిన ఛారిటీ వేలంలో వేలం వేయగా 90వేల డాలర్ల ధర పలికింది. ఈ కార్యక్రమాన్ని మే 6న టేట్ మోడరన్ వద్ద ఉక్రెయిన్ రాయబార కార్యాలయం నిర్వహించింది. బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ జాకెట్‌ని అధిక ధరకు కొనుగోలు చేయాలని వేలంలో పాల్గొన్నవారిని కోరారు. వేలానికి ముందు జెలెన్స్స్కీ ఈ కార్యక్రమానికి వర్చువల్ హాజరయ్యారు. కష్ట సమయాల్లో ఉక్రెయిన్‌కి అండగా ఉన్నందుకు బ్రిటన్‌కి, ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నపరిణామాలను ఆయన మరింత హైలైట్ చేశారు. మరోవైపు, రష్యా ల్యాండింగ్ షిప్‌ను టీబీ2 డ్రోన్ సాయంతో స్నేక్ ఐలాండ్‌లో ముంచేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది.

మరో కీలకమైన పదవిలో భారతీయ-అమెరికన్
11-05-2022

మార్క్సిజంపై నమ్మకాన్ని పెంపొందించండి
10-05-2022

ఉక్రెయిన్‌లో పర్యటించిన అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్
10-05-2022

పాత నిబంధనను తెరపైకి తెచ్చిన సెర్బియా ..!
09-05-2022

దక్షిణ కొరియాలో పెరుగుతున్న కొత్త COVID-19 కేసులు
08-05-2022

రెండోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ ప్రమాణ స్వీకారం
08-05-2022

OPEC క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర పెరిగింది ..!
06-05-2022

‘పద్మ’అవార్డుల కోసం ఆన్లైన్ నామినేషన్లకి ఆహ్వానం
06-05-2022

రక్షణ సహకారంపై దక్షిణ కొరియా, నార్వే ..!
02-05-2022

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్ పర్యటన నేటినుంచే
02-05-2022
ఇంకా