newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

సంక్రాంతి పండుగ సందర్భంగా ఎపిలో నైట్ కర్వ్యూ అమలు వాయిదా..

11-01-202211-01-2022 19:14:43 IST
2022-01-11T13:44:43.807Z11-01-2022 2022-01-11T13:44:40.189Z - - 24-01-2022

సంక్రాంతి పండుగ సందర్భంగా ఎపిలో నైట్ కర్వ్యూ అమలు వాయిదా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఎపిలో నైట్ కర్వ్యూ అమలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి పెర్ని నాని తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్‌ కర్ఫ్యూ అమలులో ఏపీ ప్రభుత్వం మార్పు చేసిందని, సంక్రాంతి తర్వాత నైట్‌ కర్ఫ్యూ అమలు కానుందని ఆయన తెలిపారు. ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు  కర్ఫ్యూపై ఇచ్చిన ఉత్తర్వుల్లో​ ప్రభుత్వం సవరణ చేసింది. పండగ సమయంలో పట్టణాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పల్లెలకు తరలివస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో కర్ఫ్యూ అమలును వాయిదా వేసినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

అయితే థర్డ్‌ వేవ్‌ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు. సంక్రాంతి పండుగ నేపధ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో పనులు చేసుకుంటున్న ప్రజలు తమ సొంత ఊళ్ళకి అధిక సంఖ్యలో రావడానికి సిద్దపడతారు కాబట్టి ఎపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణలో 4,393 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో 4,393 కరోనా పాజిటివ్ కేసులు

   23-01-2022


ఏపీలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు

ఏపీలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు

   22-01-2022


ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 7 మంది మృతి, 15 మంది..

ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 7 మంది మృతి, 15 మంది..

   22-01-2022


ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కేటిఆర్ కు యువ రైతు లేఖ

ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కేటిఆర్ కు యువ రైతు లేఖ

   22-01-2022


ఏపీలో దారుణం: భర్త తల నరికి, పోలీస్ స్టేషన్ కి  తీసుకెళ్లిన భార్య

ఏపీలో దారుణం: భర్త తల నరికి, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన భార్య

   21-01-2022


ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్ ని కట్టడి చేయడం కష్టమే..

ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్ ని కట్టడి చేయడం కష్టమే..

   21-01-2022


ఈనెల 31 తర్వాత కూడా విద్యా సంస్థలు తెరువకపోవచ్చు

ఈనెల 31 తర్వాత కూడా విద్యా సంస్థలు తెరువకపోవచ్చు

   20-01-2022


వందే భారత్ మిషన్‌లో భాగంగా చైనాకు వెళ్లిన మహిళా పైలట్‌ లక్ష్మీ జోషి

వందే భారత్ మిషన్‌లో భాగంగా చైనాకు వెళ్లిన మహిళా పైలట్‌ లక్ష్మీ జోషి

   19-01-2022


మిసెస్‌ ఇండియా తెలంగాణ టైటిల్ దక్కించుకున్న ఇందూ అగర్వాల్

మిసెస్‌ ఇండియా తెలంగాణ టైటిల్ దక్కించుకున్న ఇందూ అగర్వాల్

   19-01-2022


తెలంగాణలో కొత్తగా 2,983 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు.. ప్రకటించిన వైద్య శాఖ

తెలంగాణలో కొత్తగా 2,983 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు.. ప్రకటించిన వైద్య శాఖ

   18-01-2022


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle