newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

11-06-202111-06-2021 12:16:36 IST
2021-06-11T06:46:36.345Z11-06-2021 2021-06-11T06:46:33.279Z - - 22-06-2021

ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ నెల 11, 12 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతే కాదు కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా  పడే అవకాశం ఉన్నట్లు  వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పియర్‌ స్థాయి కొనసాగుతోందని, దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తర బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రెండుమూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. మరోవైపు రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయి గాలులు బలంగా వీస్తున్నట్లు వెల్లడించింది. దీనితో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న ప్రాంతాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ICAI CA పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల - డౌన్‌లోడ్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

ICAI CA పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల - డౌన్‌లోడ్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

   21-06-2021


World Music Day 2021: వరల్డ్ మ్యూజిక్ డే - జూన్ 21

World Music Day 2021: వరల్డ్ మ్యూజిక్ డే - జూన్ 21

   21-06-2021


బ్రిటన్ లో 10 మిలియన్ సంవత్సరాల క్రితం చివరి డైనోసార్ల పాదముద్రలు

బ్రిటన్ లో 10 మిలియన్ సంవత్సరాల క్రితం చివరి డైనోసార్ల పాదముద్రలు

   20-06-2021


ఏపీ లో కర్ఫ్యూ సడలింపు.. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు

ఏపీ లో కర్ఫ్యూ సడలింపు.. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు

   18-06-2021


యూట్యూబ్ లో ఇక ఆ ప్రకటనలు కనిపించవు..

యూట్యూబ్ లో ఇక ఆ ప్రకటనలు కనిపించవు..

   18-06-2021


ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం బోట్స్వానాలో వెలికితీసిన

ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం బోట్స్వానాలో వెలికితీసిన

   18-06-2021


బెంగాల్‌లో భారీ వర్షాలు, రాబోయే మూడు రోజుల్లో కూడా బెంగాల్‌లో భారీ వర్షాలు

బెంగాల్‌లో భారీ వర్షాలు, రాబోయే మూడు రోజుల్లో కూడా బెంగాల్‌లో భారీ వర్షాలు

   17-06-2021


వంట నూనె త్వరలో చౌకగా మారవచ్చు

వంట నూనె త్వరలో చౌకగా మారవచ్చు

   15-06-2021


Crime News: రోజు రోజుకీ నేర ప్రవృత్తి మనుషుల్లో పెరిగిపోతుందా?

Crime News: రోజు రోజుకీ నేర ప్రవృత్తి మనుషుల్లో పెరిగిపోతుందా?

   15-06-2021


జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

   14-06-2021


ఇంకా

Newssting


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle