newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

దక్షిణ కోస్తాకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

26-11-202126-11-2021 10:45:18 IST
Updated On 26-11-2021 10:46:39 ISTUpdated On 26-11-20212021-11-26T05:15:18.436Z26-11-2021 2021-11-26T05:15:12.914Z - 2021-11-26T05:16:39.559Z - 26-11-2021

దక్షిణ కోస్తాకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈనెల 29 నాటికి దక్షిణ అండమాన్‌ వద్ద బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఆ తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో 26వ తేదీన ఉత్తర కోస్తాలో తేలికపాటినుంచి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో  తేలికపాటి వర్షాలతోపాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది.

ఇక 27వ తేదీన ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయని, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడనున్నట్లు, 28వ తేదీన రాష్ట్రమంతటా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా  దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలో 4,393 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో 4,393 కరోనా పాజిటివ్ కేసులు

   23-01-2022


ఏపీలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు

ఏపీలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు

   22-01-2022


ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 7 మంది మృతి, 15 మంది..

ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 7 మంది మృతి, 15 మంది..

   22-01-2022


ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కేటిఆర్ కు యువ రైతు లేఖ

ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కేటిఆర్ కు యువ రైతు లేఖ

   22-01-2022


ఏపీలో దారుణం: భర్త తల నరికి, పోలీస్ స్టేషన్ కి  తీసుకెళ్లిన భార్య

ఏపీలో దారుణం: భర్త తల నరికి, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన భార్య

   21-01-2022


ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్ ని కట్టడి చేయడం కష్టమే..

ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్ ని కట్టడి చేయడం కష్టమే..

   21-01-2022


ఈనెల 31 తర్వాత కూడా విద్యా సంస్థలు తెరువకపోవచ్చు

ఈనెల 31 తర్వాత కూడా విద్యా సంస్థలు తెరువకపోవచ్చు

   20-01-2022


వందే భారత్ మిషన్‌లో భాగంగా చైనాకు వెళ్లిన మహిళా పైలట్‌ లక్ష్మీ జోషి

వందే భారత్ మిషన్‌లో భాగంగా చైనాకు వెళ్లిన మహిళా పైలట్‌ లక్ష్మీ జోషి

   19-01-2022


మిసెస్‌ ఇండియా తెలంగాణ టైటిల్ దక్కించుకున్న ఇందూ అగర్వాల్

మిసెస్‌ ఇండియా తెలంగాణ టైటిల్ దక్కించుకున్న ఇందూ అగర్వాల్

   19-01-2022


తెలంగాణలో కొత్తగా 2,983 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు.. ప్రకటించిన వైద్య శాఖ

తెలంగాణలో కొత్తగా 2,983 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు.. ప్రకటించిన వైద్య శాఖ

   18-01-2022


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle